AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్‌పై జిమ్ కేరీ ఫన్నీ కార్టూన్

మెక్సికో బార్డర్‌లో గోడ నిర్మాణం కోసం దేశంలో ఎమెర్జీన్సీ విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ వ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, కార్టూనిస్ట్‌ ట్రంప్‌పై ఫన్నీ కార్టూన్‌ను వేశారు. ట్రంప్ పుట్టుకకు సంబంధించిన ఓ కార్టూన్‌ వేసిన ఆయన.. ‘‘1946లోనే దేశానికి ఎమెర్జెన్సీ ప్రారంభమైంది. కచ్చితంగా మనిషి అయితే కాదు’’ అంటూ కామెంట్ పెట్టాడు. ట్రంప్ ఎమర్జెన్సీని ప్రకటించిన కాసేపటికే ఈ కార్టూన్‌ను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. […]

ట్రంప్‌పై జిమ్ కేరీ ఫన్నీ కార్టూన్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 19, 2019 | 12:35 PM

Share

మెక్సికో బార్డర్‌లో గోడ నిర్మాణం కోసం దేశంలో ఎమెర్జీన్సీ విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ వ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, కార్టూనిస్ట్‌ ట్రంప్‌పై ఫన్నీ కార్టూన్‌ను వేశారు. ట్రంప్ పుట్టుకకు సంబంధించిన ఓ కార్టూన్‌ వేసిన ఆయన.. ‘‘1946లోనే దేశానికి ఎమెర్జెన్సీ ప్రారంభమైంది. కచ్చితంగా మనిషి అయితే కాదు’’ అంటూ కామెంట్ పెట్టాడు. ట్రంప్ ఎమర్జెన్సీని ప్రకటించిన కాసేపటికే ఈ కార్టూన్‌ను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ట్రంప్ చేష్టలకు నిరసనగా గతంలో కూడా జిమ్ కేరి కొన్ని కార్టూన్‌లు వేశారు.