మనీ ప్లాంట్ మీ ఇంటి ముందు ఇలా వేపుగా పెరగాలా.. అదిరిపోయే చిట్కాలు ఇవే
samatha
29 April 2026
ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఈ మధ్య కాలంలో మనీ ప్లాంట్ ఉండటం కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ ప
ెంచుకుంటున్నారు.
మనీ ప్లాంట్
మనీ ప్లాంట్ ఇంటి ముందు ఉండటం వలన ఇది వాస్తు ప్రకారం కలిసి రావడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.
వాస్తు, ఆరోగ్యం
ఇది గాలిని శుభ్రపరచడమే కాకుండా, ఇంటిలోకి ప్రతి కూల శక్తి రాకుండా అడ్డుకొని, సానుకూల శక్తిని ప్రేరేపిస్తుంది.
గాలి శుభ్రం
అయితే ఇంటి ముందు మనీ ప్లాంట్ వేపుగా పెరిగితే, ఆ ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. కానీ కొంత మంది ఇంటి ముందు చె
ట్టు అంతగా పెరగదు.
ఇంటికి అందం
మరి ఇంటి ముందు ఉండే మనీ ప్లాంట్ చాలా వేపుగా పెరగాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. అవి ఏవి అ
ంటే?
చిట్కాలు
మనీ ప్లాంట్ మట్టిలో నాటినట్లు అయితే మట్టి పూర్తిగా ఆరిన తర్వాతనే నీరు పోయాలి. సీసాలో అయితే రెండు రోజులకు ఒకసారి నీరు మార్చాలి.
నీళ్లు పోయడం
అదే విధంగా మనీ ప్లాంట్‌కు ఆవు పేడ వేయడం చాలా మంచిది. ఆవుపేడ వేయడం వలన ప్లాంట్ వేపుగా పెరుగుతుంది.
ఆవు పేడ
అలాగే మనీ ప్లాంట్ మొక్క నాటిన కుండీలో చిటికెడు పసుపు వేయాలి. దీని వలన మనీ ప్లాంట్ కుళ్లిపోకుండా,
ఎండిపోకుండా ఉంటుంది.
పసుపు
మరిన్ని వెబ్ స్టోరీస్
మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా?
అసలే ఎండా ఉక్కపోత.. పాములు ఇంట్లోకి రాకూడదంటే ఇలా చేయండి!
అలల మధ్య ఆనందంగా.. వేసవిలో తప్పక వెళ్లాల్సిన బీచ్‌లు ఇవే!