ఏముంది మావా.. అన్నం తింటున్నావా లేక అందం తింటున్నావా..కావ్య గ్లామర్ ఫొటోస్!
samatha
29 April 2026
సీరియల్ బ్యూటీ కావ్య శ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
కావ్య శ్రీ
ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ అమ్మడు పేరే వినిపిస్తుంది. అంతే కాకుండా రోజు రోజుకు తన గ్లామర్త
ో ఆకట్టుకుంటుంది.
సోషల్ మీడియా
సీరియల్స్ ద్వారా తెలుగు అభిమానులకు దగ్గరమైన ఈ ముద్దుగుమ్మ, ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోయింది. తన నటనతో అందరినీ ఆకట్టుక
ుంది.
సీరియల్స్ ద్వారా ఫేమ్
ముఖ్యంగా గోరింటాకు, చిన్ని, గువ్వ గోరింక ఇలా చాలా సీరియల్స్‌లో నటించి, అందులో ఈ అమ్మడు తన నటన, అందంతో ఆకట్టుకుంది.
గోరింటాకు, చిన్ని
సీరియల్స్ మాత్రమే కాకుండా ఈ చిన్నది ప్రస్తుతం పలు షోలు చేస్తూ, ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది. అందరినీ ఎంటర్టైన్ చే
స్తుంది
షోలతో ఫుల్ బిజీ
ప్రస్తుతం జీ తెలుగులో ఆట షోలో ప్లేయర్‌గా ఎంటర్టైన్ చేస్తుంది. ఇందులో ఈ అమ్మడు తన డ్యాన్స్, డైలాగ్స్‌తో అదరగొడుతుంది.
ఎంటర్టైన్
ఇక ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ చేస్తున్న క్రమంలోనే బిగ్ బాస్ ఫేమ్ నిఖిల్‌తో కొన్ని రోజులో ప్రేమలో ఉంది, కానీ మనస్పర్థల
కారణంగా వీరు విడిపోయారు.
నిఖిల్‌తో ప్రేమాయణం
ప్రస్తుతం ఈ చిన్నది బ్రేకప్ నుంచి బయటపడి తన కెరీర్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వరసగా షోలు, సీరియల్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.
ఫుల్ బీజీ
మరిన్ని వెబ్ స్టోరీస్
మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా?
అసలే ఎండా ఉక్కపోత.. పాములు ఇంట్లోకి రాకూడదంటే ఇలా చేయండి!
అలల మధ్య ఆనందంగా.. వేసవిలో తప్పక వెళ్లాల్సిన బీచ్‌లు ఇవే!