AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుబాయ్​ చేరుకున్న‌ పాంటింగ్, ఆరు రోజులు క్వారంటైన్​

ఐపీఎల్ కోసం యూఏఈ ముస్తాభవుతోంది. ఇప్ప‌టికే జట్లన్నీ అక్క‌డికి చేరుకున్నాయి. అక్కడికి చేరుకున్న‌ ఆరు రోజుల క్వారంటైన్​ నేటితో కంప్లీట్ అవ్వ‌నుంది.

దుబాయ్​ చేరుకున్న‌ పాంటింగ్, ఆరు రోజులు క్వారంటైన్​
Ram Naramaneni
|

Updated on: Aug 27, 2020 | 5:28 PM

Share

ఐపీఎల్ కోసం యూఏఈ ముస్తాభవుతోంది. ఇప్ప‌టికే జట్లన్నీ అక్క‌డికి చేరుకున్నాయి. అక్కడికి చేరుకున్న‌ ఆరు రోజుల క్వారంటైన్​ నేటితో కంప్లీట్ అవ్వ‌నుంది. దీంతో ప్రాక్టీస్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆదివారమే దుబాయ్ చేరుకుంది. తాజాగా ఆ జ‌ట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అక్కడ ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ ఫ్రాంచైజీ సోష‌ల్ మీడియా ద్వారా అతడికి స్వాగతం తెలిపింది.

ఈ ఆరు రోజుల్లో ఆటగాళ్లకు మూడుసార్లు క‌రోనా టెస్టులు చేయనున్నారు. ఈ పరీక్షల్లో నెగటివ్​ వచ్చిన వారినే బయో బబుల్​లోకి అనుమ‌తిస్తారు. తాజాగా దుబాయ్ చేరిన పాంటింగ్ కూడా ఆరు రోజులు క్వారంటైన్​లో ఉండనున్నాడు. తాను హోటల్​లో అడుగుపెట్టిన అనంత‌రం తీసిన ఓ ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించాడు పాంటింగ్.

Follow Us
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..