AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో అంటే నాకు చాలా ఇష్టం: శృతి హాసన్

చెన్నై: చెన్నై చిన్నది శృతిహాసన్ తనకు నచ్చిన హీరో ఎవరో చెప్పి అందరికీ షాకిచ్చింది. తమిళనాడు వేలూరులోని ఓ కాళాశాలలో జరిగిన కార్యక్రమంలో శృతిహాసన్‌ పాల్గొంది. అక్కడ ఆమెను విద్యార్ధులు పలు ప్రశ్నలు అడిగారు. మీరు ఇప్పటి వరకూ నటించిన హీరోల్లో ఎవరంటే ఇష్టం? ఏ సినిమా అంటే బాగా ఇష్టం? వంటి పలు ప్రశ్నలు వేశారు. తనకు తమిళ్ హీరో అజిత్ అంటే ఇష్టం, ఆయన సంప్రదాయబద్ధమైన హీరో అని శృతిహాసన్ చెప్పింది. అయితే సినిమాల […]

ఆ హీరో అంటే నాకు చాలా ఇష్టం: శృతి హాసన్
Vijay K
|

Updated on: Mar 02, 2019 | 4:51 PM

Share

చెన్నై: చెన్నై చిన్నది శృతిహాసన్ తనకు నచ్చిన హీరో ఎవరో చెప్పి అందరికీ షాకిచ్చింది. తమిళనాడు వేలూరులోని ఓ కాళాశాలలో జరిగిన కార్యక్రమంలో శృతిహాసన్‌ పాల్గొంది. అక్కడ ఆమెను విద్యార్ధులు పలు ప్రశ్నలు అడిగారు. మీరు ఇప్పటి వరకూ నటించిన హీరోల్లో ఎవరంటే ఇష్టం? ఏ సినిమా అంటే బాగా ఇష్టం? వంటి పలు ప్రశ్నలు వేశారు.

తనకు తమిళ్ హీరో అజిత్ అంటే ఇష్టం, ఆయన సంప్రదాయబద్ధమైన హీరో అని శృతిహాసన్ చెప్పింది. అయితే సినిమాల విషయానికొస్తే తన తండ్రి కమల్ హాసన్ నటించిన మహానది మూవీ అంటే ఇష్టమని శృతి చెప్పింది. సినిమా కెరీర్‌లో స్పీడ్ తగ్గించిన శృతిహాసన్ మళ్లీ మూవీలపై దృష్టి సారించినట్టు ఈ సందర్భంగా చెప్పింది.

Follow Us
2ఏళ్లకే 2 ప్రపంచ రికార్డులు.. ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?
2ఏళ్లకే 2 ప్రపంచ రికార్డులు.. ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?
బ్యాంకులతో పోటీ పడుతున్న పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ఇవే!
బ్యాంకులతో పోటీ పడుతున్న పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ఇవే!
పెళ్లి పీటలెక్కనున్న బిగ్ బాస్ శ్రీజ? వీడియోతో హింట్ ఇచ్చేసిందా?
పెళ్లి పీటలెక్కనున్న బిగ్ బాస్ శ్రీజ? వీడియోతో హింట్ ఇచ్చేసిందా?
అదిరిపోయే సమ్మర్ బ్రేక్‌ఫాస్ట్! సీజన్ ముగిసేలోపు టేస్ట్ చేయాల్సిం
అదిరిపోయే సమ్మర్ బ్రేక్‌ఫాస్ట్! సీజన్ ముగిసేలోపు టేస్ట్ చేయాల్సిం
పట్టపగలు కుక్క స్వైరవిహారం.. ఆస్పత్రికి గ్రామస్తుల క్యూ..!
పట్టపగలు కుక్క స్వైరవిహారం.. ఆస్పత్రికి గ్రామస్తుల క్యూ..!
బొండు మల్లెలా బొద్దుగా ఉండేది.. ఇప్పుడు
బొండు మల్లెలా బొద్దుగా ఉండేది.. ఇప్పుడు
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫైనల్‌ వార్నింగ్‌..
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫైనల్‌ వార్నింగ్‌..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 1,11,278 కొత్త ఉద్యోగాలు వస్తున్నాయ్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 1,11,278 కొత్త ఉద్యోగాలు వస్తున్నాయ్!
కలబంద మొక్కను ఇంట్లో ఈ మూలన పెడితే డబ్బే డబ్బు..
కలబంద మొక్కను ఇంట్లో ఈ మూలన పెడితే డబ్బే డబ్బు..
చంద్రబాబుతో ఉన్న ఈ బ్రదర్స్ ఇప్పుడు ఫేమస్ హీరోస్..గుర్తుపట్టారా?
చంద్రబాబుతో ఉన్న ఈ బ్రదర్స్ ఇప్పుడు ఫేమస్ హీరోస్..గుర్తుపట్టారా?