AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ స్టార్ హీరోయిన్స్‌కు మించి క్రేజ్.. కుర్రాళ్లు పడిచచ్చిపోతారు

బిగ్ బాస్ పుణ్యమా అని చాలా మంది క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే బిగ్ బాస్ నుంచి సినిమాల్లో ఛాన్స్ లు కూడా అందుకుంటున్నారు. కొందరు మాత్రం సోషల్ మీడియాతోనే అభిమానులను ఆకట్టుకుంటున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ స్టార్ హీరోయిన్స్‌కు మించి క్రేజ్.. కుర్రాళ్లు పడిచచ్చిపోతారు
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 27, 2026 | 9:29 AM

Share

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది పాపులర్ అవుతున్నారు. కొంతమంది హీరోయిన్స్ గానూ ఛాన్స్ లు అందుకున్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారానే హీరోయిన్స్ కు మించి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఓ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. కుర్రాళ్లు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. ఆ అమ్మడు ఒక్క పోస్ట్ షేర్ చేస్తే చాలు.. వేలల్లో లైక్స్ , కామెంట్స్ వచ్చి పడతాయి. చీరకట్టిన, మోడ్రన్స్ డ్రస్ వేసుకున్న సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. ఒక్క సినిమా కూడా చేయకుండా హీరోయిన్స్ మించి క్రేజ్, పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ చిన్నది ఎవరో తెలుసా.? ఆమె తెలియని కుర్రాడు ఉండడేమో.. ఇంతకూ  ఆ సోషల్ మీడియా సెన్సేషన్ ఎవరో తెలుసా.?

ఆమె ఎవరో కాదు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ , సోషల్ మీడియా సెన్సేషన్ దీప్తి సునయన. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సోషల్ మీడియాలో ఆమె పేరు దీప్తి సునయన. ఈ ముద్దుగుమ్మ నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఒకప్పుడు డబ్‌స్మాష్ వీడియోస్ చేస్తూ పాపులర్ అయ్యింది. ఇక ఆ తర్వాత టిక్ టాక్ వీడియోస్.. యూట్యూబ్‏లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఫేమస్ కాగా.. అదే గుర్తింపుతో బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ లోనూ ఛాన్స్ కొట్టేసింది. ఈ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ తర్వాత మళ్లీ షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ బిజీగా బిజీగా ఉంటుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ చిన్నది హీరోయిన్ గా సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కానీ సోషల్ మీడియాతోనే బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. దీప్తి సునయన తన అందచందాలతో కుర్రకారు మతిపోగొడుతోంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా ఈ అందు ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!
రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..