మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు.. ఆందోళనకు దిగిన ఆర్కే
మంగళగిరిలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆందోళనకు దిగారు. పోలింగ్ బూత్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆయన నిరసనను తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రికత్త నెలకొంది.