AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నర్ “కి పోల్” ప్రశ్నకు మంచి స్పందన

కరోనాతో ఇంటికే పరిమితమైన సినీ, క్రికెట్ ఆటగాళ్లు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. తమ ఫ్యాన్స్‌కు ఉత్సాహాన్ని అందిస్తున్నారు. ఇలాంటివాటిలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అందరికంటే ముందు వరసలో ఉన్నారు. డ్యాన్సులు, డైలాగులతో నెటిజన్లను తనవైపుకు తిప్పుకుంటున్నారు. ఇటీవల వార్నర్ బాహుబ‌లి చిత్రంలో ప్రభాస్ డైలాగ్‌కి టిక్ టాక్ వీడియో చేశాడు. ఇందులో భాగంగా ప్ర‌భాస్ మాదిరి కాస్ట్యూమ్ ధ‌రించి అద‌ర‌గొట్టాడు. ఈ వీడియోకి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా అదే అంశంపై మరో […]

వార్నర్ కి పోల్ ప్రశ్నకు మంచి స్పందన
Sanjay Kasula
|

Updated on: May 28, 2020 | 3:17 PM

Share

కరోనాతో ఇంటికే పరిమితమైన సినీ, క్రికెట్ ఆటగాళ్లు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. తమ ఫ్యాన్స్‌కు ఉత్సాహాన్ని అందిస్తున్నారు. ఇలాంటివాటిలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అందరికంటే ముందు వరసలో ఉన్నారు. డ్యాన్సులు, డైలాగులతో నెటిజన్లను తనవైపుకు తిప్పుకుంటున్నారు. ఇటీవల వార్నర్ బాహుబ‌లి చిత్రంలో ప్రభాస్ డైలాగ్‌కి టిక్ టాక్ వీడియో చేశాడు. ఇందులో భాగంగా ప్ర‌భాస్ మాదిరి కాస్ట్యూమ్ ధ‌రించి అద‌ర‌గొట్టాడు. ఈ వీడియోకి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా అదే అంశంపై మరో పోస్ట్ పెట్టాడు. బాహుబలి చిత్రంలోని ప్రభాస్ ఫొటో పక్కన తన ఫోటో పోస్ట్ చేసి ఎవరి కాస్ట్యూమ్ బాగుంది అంటూ నెటిజెన్స్ “కి పోల్” పెట్టాడు. అయితే వార్నర్ పోల్ ప్రశ్నకు మంచి స్పందన వస్తోంది. నెటిజన్లు మాత్రం అతని “బాహుబ‌లి” కాస్ట్యూమ్‌కు “డేవిడ్‌బలి” అని కామెంట్స్ పెట్టారు.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే