AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూకే నుంచి వచ్చిన సోదరుడు.. హేమంత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు

హైదరాబాద్ లో ‘పరువు హత్య’కు బలైపోయిన హేమంత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హాస్పిటల్ నుండి హేమంత్ డెడ్ బాడీ ఇంటికి చేరుకుంది. యూకే నుండి హేమంత్ సోదరుడు కూడా హైదరాబాద్ చేరుకున్నాడు. హేమంత్ ను చివరి చూపు చూసుకునేందుకు బంధువులు స్నేహితులు అతని ఇంటికి చేరుకుంటున్నారు. మరోవైపు, హేమంత్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, తన కూతురి ప్రేమ వివాహం ఇష్టం లేని అవంతిక తండ్రి, అతని కుటుంబసభ్యులు ఈ ఘాతుకానికి […]

యూకే నుంచి వచ్చిన సోదరుడు.. హేమంత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు
Venkata Narayana
|

Updated on: Sep 26, 2020 | 10:19 AM

Share

హైదరాబాద్ లో ‘పరువు హత్య’కు బలైపోయిన హేమంత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హాస్పిటల్ నుండి హేమంత్ డెడ్ బాడీ ఇంటికి చేరుకుంది. యూకే నుండి హేమంత్ సోదరుడు కూడా హైదరాబాద్ చేరుకున్నాడు. హేమంత్ ను చివరి చూపు చూసుకునేందుకు బంధువులు స్నేహితులు అతని ఇంటికి చేరుకుంటున్నారు. మరోవైపు, హేమంత్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా, తన కూతురి ప్రేమ వివాహం ఇష్టం లేని అవంతిక తండ్రి, అతని కుటుంబసభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. హేమంత్ హత్యలో అవంతిక కుటుంబసభ్యులే కీలక పాత్ర పోషించారని పోలీసులు చెబుతున్నారు. కిరాయి గుండాలతో హేమంత్‌ను మేనమామ యుగంధర్ రెడ్డి హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. హేమంత్ హత్య కోసం యుగంధర్ రూ.10 లక్షలు ఇచ్చాడని.. చందానగర్‌కు చెందిన ఇద్దరు కిరాయి గుండాలతో హత్య చేయించినట్లుగా పోలీసులు గుర్తించారు.

Follow Us
సమ్మర్‌ స్పెషల్..నోరూరించే మామిడికాయ పులిహోర..ఈ సింపుల్ టిప్స్ తో
సమ్మర్‌ స్పెషల్..నోరూరించే మామిడికాయ పులిహోర..ఈ సింపుల్ టిప్స్ తో
వడ్డీ రేట్లపై ప్రకటన చేసిన ఆర్బీఐ.. ఎంతంటే..?
వడ్డీ రేట్లపై ప్రకటన చేసిన ఆర్బీఐ.. ఎంతంటే..?
ప్రేమలో టీమిండియా స్టార్ పేసర్.. ఆ నటితో డేటింగ్..? ఫోటోలు వైరల్
ప్రేమలో టీమిండియా స్టార్ పేసర్.. ఆ నటితో డేటింగ్..? ఫోటోలు వైరల్
అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి..
అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి..
వామ్మో.. ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. దీని వెనుక ఉన్న సీక్రెట్
వామ్మో.. ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. దీని వెనుక ఉన్న సీక్రెట్
ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు
ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు
సెకన్లలోనే కరెంట్ బిల్లు.. సూపర్ స్మార్ట్‌గా మొబైల్‌లోనే..
సెకన్లలోనే కరెంట్ బిల్లు.. సూపర్ స్మార్ట్‌గా మొబైల్‌లోనే..
అన్నంలో వెంట్రుక బంధుత్వానికి సంకేతం కాదు..అనారోగ్యానికి హెచ్చరిక
అన్నంలో వెంట్రుక బంధుత్వానికి సంకేతం కాదు..అనారోగ్యానికి హెచ్చరిక
అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..
అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..
పేరుకే పెద్ద ప్లేయర్లు.. తొలివారంలోనే తేలిపోయిన తోపులు..
పేరుకే పెద్ద ప్లేయర్లు.. తొలివారంలోనే తేలిపోయిన తోపులు..