AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేజీ కోడి మాంసం రెండు కేజీల కూర అవ్వాలంటే.. ఇవి వేస్తే చాలు.. చుట్టాల మొత్తానికి సరిపోతోంది

ఒక్కోసారి ఇంటికి అనుకోకుండా చుట్టాలు వస్తారు. ఆ సమయంలో ఇంట్లో కేజీ చికెన్ మాత్రమే ఉన్నప్పుడు అసలు టెన్షన్ పడకండి ఇలా చేసి పెడితే 7 మంది ఈజీగా తినొచ్చు అయితే, మీరు కుక్ చేసేటప్పుడు వీటిని మధ్యలో వేస్తె చాలు. మరి, ఆలస్యం చేయకుండా ఆ చిట్కాలేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 21, 2026 | 3:44 PM

Share
ఒక్కోసారి ఇంటికి అనుకోకుండా చుట్టాలు వస్తారు. ఆ సమయంలో ఇంట్లో కేజీ చికెన్ మాత్రమే ఉన్నప్పుడు అసలు టెన్షన్ పడకండి ఇలా చేసి పెడితే 7 మంది ఈజీగా తినొచ్చు అయితే, మీరు కుక్ చేసేటప్పుడు వీటిని మధ్యలో వేస్తె చాలు. మరి, ఆలస్యం చేయకుండా  ఆ చిట్కాలేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఒక్కోసారి ఇంటికి అనుకోకుండా చుట్టాలు వస్తారు. ఆ సమయంలో ఇంట్లో కేజీ చికెన్ మాత్రమే ఉన్నప్పుడు అసలు టెన్షన్ పడకండి ఇలా చేసి పెడితే 7 మంది ఈజీగా తినొచ్చు అయితే, మీరు కుక్ చేసేటప్పుడు వీటిని మధ్యలో వేస్తె చాలు. మరి, ఆలస్యం చేయకుండా ఆ చిట్కాలేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
ఉల్లిపాయలు :  కూర కొద్దిగా ఉడికిన తరవాత ఉల్లిపాయలను కట్ చేసి వేస్తే కూర పరిమాణం కూడా పెరుగుతుంది మీరు కిలో చికెన్ తెచ్చినా ఈ ఉల్లిపాయలను  వేస్తే  మంచి రుచితో పాటు కూర కూడా ఎక్కువ అవుతుంది. కారంగా ఉన్నా దీని వలన తగ్గుతుంది. అంతే కాదు, ఉల్లిపాయల గ్రేవీని కూడా పెంచుతాయి

2 / 5

టమాటాలను మగ్గించాలి: కేజీ చికెన్ లో మీరు 250 గ్రాములు టమాటాల పేస్ట్ ను వేసుకుంటే ఆ రుచే వేరు మీరు ఇంకా వీటిని  ముక్కలుగా చేసి  వేస్తే మెత్తగా అయ్యే వరకు వీటిని బాగా ఉడికించాలి. ఇది లేకుండా చికెన్ కూర పూర్తీ కాదు. అందుకే దీనిని బాగా వేస్తుంటారు. మంచి కలర్ కూడా వస్తుంది. కొద్దిగా ఉన్న కూర ఎక్కువ అవుతుంది.

3 / 5
కొబ్బరి పేస్ట్‌ లేదా కొబ్బరి పాలు: కోడి మాంసం ఉడికేటప్పుడు మీరు కొద్దిగా కొబ్బరి పేస్ట్ లేదా కొబ్బరి పాలు వేస్తే  పాతకాలం టేస్ట్ వస్తుంది 
 అయితే, కూర మధ్యలో వేస్తే మంచిగా ఉంటుంది. ఇంకా మీరు కేజీ కూర  తెచ్చినా కూడా రెండు కేజీల  కూర అవుతుంది. చికెన్ కూర  గిన్నె ఫుల్‌గా ఉన్నట్లు కనిపిస్తుంది.

కొబ్బరి పేస్ట్‌ లేదా కొబ్బరి పాలు: కోడి మాంసం ఉడికేటప్పుడు మీరు కొద్దిగా కొబ్బరి పేస్ట్ లేదా కొబ్బరి పాలు వేస్తే పాతకాలం టేస్ట్ వస్తుంది అయితే, కూర మధ్యలో వేస్తే మంచిగా ఉంటుంది. ఇంకా మీరు కేజీ కూర తెచ్చినా కూడా రెండు కేజీల కూర అవుతుంది. చికెన్ కూర గిన్నె ఫుల్‌గా ఉన్నట్లు కనిపిస్తుంది.

4 / 5

 బంగాళాదుంప వేయాలి: రెండు పెద్ద బంగాళాదుంపలను తీసుకుని వాటిని ఉడకబెట్టి ఆ పేస్ట్ ను చికెన్ ఉడికేటప్పుడు వేస్తే  కూర ఎక్కువగా అవుతుంది. అయితే , లేదా ఉడికిన తర్వాత వేసిన కూడా గ్రేవీ వస్తుంది. ఇది వేసాక జోరుగా ఉన్న  కూర గట్టిగా   అవుతుంది.  పోషకాలు కూడా అందుతాయి  మీరు కూర చే సేటప్పుడు ఈ సారి ఇవి వేయండి.

5 / 5
Follow Us
కేజీ కోడి మాంసం రెండు కేజీల కూర అవ్వాలంటే.. ఇవి వేస్తే చాలు

కారులో మద్యం తాగితే ఏమవుతుంది..? చట్టం ఏం చెప్తుందో మీరు..

ఆ తేదీలోగా జీతాలు చెల్లించాల్సిందే.. కేంద్రం కొత్త రూల్స్ ఇవే..

ఒంటరి పులిపై ఎలుగుబంట్ల దాడి.. చివరికి ఏమైందో చూస్తే షాక్!

టెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష తేదీలు ఇవే!

మొబైల్‌లోనే టోల్ పాస్ పొందవచ్చు.. కేంద్రం అదిరిపోయే ఫీచర్..

ఫూల్ మఖానా తింటున్నారా..? తెలియక ఈ తప్పు చేశారంటే ప్రమాదం తప్పదు!

వర్షాకాలంలో జిడ్డును తొలగించి ముఖాన్ని మెరిపించే న్యాచురల్ టిప్స్

పక్షవాతం రాకుండా ఉండాలంటే ఇవి గుప్పెడు గింజలు తింటే చాలు..

హాకీ వరల్డ్ కప్ 2026కు భారత జట్టు ప్రకటన!