AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్, కాంగ్రెస్ నేత డీకే.శివకుమార్ ఇంటిపై సీబీఐ ఆకస్మిక దాడులు ,

కర్నాటక కాంగ్రెస్ నేత డీకే.శివకుమార్ ఇంటిపైన, ఆయన కార్యాలయాలపైన సీబీఐ అధికారులు సోమవారం ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించారు.

బ్రేకింగ్, కాంగ్రెస్ నేత డీకే.శివకుమార్ ఇంటిపై సీబీఐ ఆకస్మిక దాడులు ,
ED arrests ex-Karnataka minister and Congress leader D.K. Shivakumar
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 05, 2020 | 10:07 AM

Share

కర్నాటక కాంగ్రెస్ నేత డీకే.శివకుమార్ ఇంటిపైన, ఆయన కార్యాలయాలపైన సీబీఐ అధికారులు సోమవారం ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అవినీతి కేసుకు సంబంధించి కర్నాటక, ముంబై లలోని ఆయన ఆఫీసుల్లోఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అందించిన సమాచారం మేరకు సీబీఐ ఈ సోదాలు, దాడులు నిర్వహించింది. మొత్తం 14 చోట్ల వీటిని నిర్వహించినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.