AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుటుంబంపై కాల్పులు – ముగ్గరు మృతి, ఒకరి పరిస్థితి విషమం

బీహార్‌లో‌ దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో భర్త, భార్య అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ వారి కుమారుల్లో ఒకరు ఆస్పత్రికి తరలించిన కాసేపటికే కన్నుమూశాడు. ఇక మరో కుమారుడు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. బీహార్‌ రాష్ట్రం గోపాల్‌గంజ్‌ జిల్లాలోని హత్వా ఏరియాలో ఈ దారుణం జరిగింది. ఆర్జేడీ నాయకుడు జేపీ చౌదరి తన కుటుంబసభ్యులతో కలిసి ఇంటి ముందు కూర్చుని ఉండగా ఐదుగురు […]

కుటుంబంపై కాల్పులు - ముగ్గరు మృతి, ఒకరి పరిస్థితి విషమం
Balaraju Goud
|

Updated on: May 25, 2020 | 9:15 PM

Share

బీహార్‌లో‌ దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో భర్త, భార్య అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ వారి కుమారుల్లో ఒకరు ఆస్పత్రికి తరలించిన కాసేపటికే కన్నుమూశాడు. ఇక మరో కుమారుడు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. బీహార్‌ రాష్ట్రం గోపాల్‌గంజ్‌ జిల్లాలోని హత్వా ఏరియాలో ఈ దారుణం జరిగింది. ఆర్జేడీ నాయకుడు జేపీ చౌదరి తన కుటుంబసభ్యులతో కలిసి ఇంటి ముందు కూర్చుని ఉండగా ఐదుగురు వ్యక్తులు బైకులపై వచ్చి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చౌధరి తండ్రి మహేశ్‌ చౌదరి, తల్లి సంఖానియా దేవి అక్కడికక్కడే మరణించారు. సోదరుడు శంతను చౌదరి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జేపీ చౌదరి యూపీలోని గోరక్‌పూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, రాజకీయ కక్షతోనే దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల భావిస్తున్నారు. ఈ ఘటనలో జేడీయూ ఎమ్మెల్యే సోదరుడి హస్తం ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. అతనితోపాటు మరో వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు

Follow Us
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్