దేవుడి గదిలో బల్లి కనిపిస్తే శుభమా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

08 August  2026

Rajashekher

కొన్ని ప్రాంతాల్లో దేవుడి గది(పూజా మందిరం)లో బల్లి కనిపించడాన్ని శుభసూచకంగా భావిస్తారు.

శుభసూచకంగా భావించే నమ్మకం: 

పూజా గదిలో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ధనలాభం కలుగుతుందని కొందరి నమ్మకం.

లక్ష్మీ కటాక్షం: 

ఇంట్లో, ముఖ్యంగా దేవుడి గదిలో బల్లి కనిపించడం త్వరలో ఏదైనా మంచి వార్త వినబోతున్నారనే సంకేతంగా భావిస్తారు.

శుభవార్తకు సంకేతం: 

కొన్ని సంప్రదాయ విశ్వాసాల ప్రకారం పూజా గదిలో బల్లి తిరగడం దేవతల అనుగ్రహానికి లేదా ఆగమనానికి సూచనగా చెబుతారు.

దేవతల ఆగమనానికి సూచన: 

బల్లి శరీరంపై పడటం వంటి అంశాలకు సంబంధించి కూడా కొన్ని శకున, జ్యోతిష్య నమ్మకాలు ఉన్నాయి. అయితే వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు.

బల్లి పడటంపై నమ్మకాలు: 

 శాస్త్రీయంగా చూస్తే బల్లులు కీటకాలను తింటాయి. కాబట్టి దేవుడి గదిలో తరచూ బల్లులు కనిపిస్తే అక్కడ కీటకాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

కీటకాలు ఉన్నాయనే సంకేతం:

బల్లుల విసర్జితాలు పూజా సామగ్రి, గోడలు లేదా ఇతర వస్తువులపై పడే అవకాశం ఉండటంతో గదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

పరిశుభ్రత తప్పనిసరి: 

బల్లులు కనిపించడంపై ఉన్న శుభ, అశుభ నమ్మకాలు సంప్రదాయ విశ్వాసాలకు సంబంధించినవే. వాటిని శాస్త్రీయ వాస్తవాలుగా భావించకుండా, దేవుడి గదిని పరిశుభ్రంగా ఉంచడం ముఖ్యం.

నమ్మకాలు వేరు.. వాస్తవాలు వేరు: