ట్రెండి లుక్‌లో యాంకర్ శ్రీముఖి.. బ్యూటిఫుల్ ఫొటోస్

Samatha

8 August 2026

అందాల ముద్దుగుమ్మ యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. తన క్యూట్ నెస్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.

పటాస్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు, తన కామెడీ, పంచ్ డైలాగ్స్, అల్లరితో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తన మాట తీరుతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ చిన్నది. ఓ వై పు సినిమాలు, మరో వైపు రియాల్టీ షోలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

ముఖ్యంగా చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తన నటతో అందరినీ ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా మా ఇంటి బంగారం మూవీలో నటిచింది.

ఈ సినిమాలో సమంత తోడి కోడలుగా నటించి, తన నటనతో  విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. అచ్చం తెలుగింటి కోడలుగా కనిపించి,

తన సహజమైన నటనతో అందరి మనసు దోచుకుంది. మూవీస్, షోలు చేస్తూ ఎప్పుడూ ఈ ముద్దుగుమ్మ చాలా బిజీ బిజీగా గడుపుతుంది.

అంతే కాకుండా ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో కూడా ఈ క్యూటీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన అందమైన ఫొటోలు షేర్ చేస్తుంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ  అదిరిపోయే లుక్‌లో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.