AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రావణ మాంసంలో భర్త ఈ ఒక్క పని చేస్తే చాలు.. భార్య చేతిలో డబ్బే డబ్బు

శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఈ సమయంలో చాలా మంది ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం, ఆకు పచ్చ రంగు గాజులు ధరించడం చేస్తుంటారు. శ్రావణ మాసం అంటేనే సౌభాగ్య మాసం అంటారు. ఈ మాసంలో స్త్రీలు, తమ భర్త నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అని, గౌరీ పూజ, వరలక్ష్మీవ్రతం చేసస్తారు. అంతే కాకుండా ఈ నెల మొత్తం దైవారాధన చేస్తుంటారు.

Samatha J
|

Updated on: Aug 08, 2026 | 7:10 PM

Share
అయితే శ్రావణ మాసంలో భర్త  భార్యకు ఆకు పచ్చ రంగు గాజులు కొనివ్వడం చాలా మంచిదంట. దీని వలన శుక్రగ్రహం బలపడి, దంపతుల మధ్య ప్రేమ అనురాగం పెరుగుతుంది. అంతే కాకుండా సంపద కూడా రెట్టింపు అవుతుందంట. కాగా, ఇప్పుడు మనం భర్త భార్యకు ఆకుపచ్చ రంగు గాజులు కొనివ్వడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.

1 / 5
శ్రావణ శుక్రవారం, రోజున భార్య భర్తలు కలిసి గుడికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం, భర్త తన భార్యకు పచ్చ రంగు గాజుల కొని, తొడగడం వలన భార్యకు అదృష్టం కలిసి వస్తుందంట. ఆమె జాతకంలో శుక్ర గ్రహం బలపడి, ఇంటిలో ఆనందం నెలకొంటుంది. ముఖ్యంగా సంపద పెరుగుతుంది. చేతినిండా డబ్బు చేరుతుందని చెబుతున్నారు పండితులు.

2 / 5
 అంతే కాకుండా శ్రావణ మాసంలో పచ్చ రంగు గాజులు వేసుకోవడం వలన  భర్త ఆయుర్ధాయం పెరుగుతుంది. వైవాహిక జీవితం కూడా ఎలాంటి సమస్యలు లేకుండా చాలా ఆనందంగా సుఖ సంతోషాలతో సాగిపోతుందని చెబుతున్నారు పండితులు.

3 / 5
అలాగే పచ్చ రంగు సంతానానికి సంకేతం అంటారు పండితులు. పిల్లలు లేని వారు, కడుపుతో ఉన్నవారు అయినా సరే శ్రావణ మాసంలో పచ్చ రంగు గాజులు వేసుకోవడం చాలా మంచిదంట.  అమ్మవారి అనుగ్రహం కలిగి సంతానప్రాప్తి కలిగే ఛాన్స్ ఉంటుందంట.  అంతే కాకుండా ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయంట. భర్త తెచ్చిన గాజులు వేసుకోవడం వలన గౌరీ దేవి అనుగ్రహం కలుగుతుందంట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు

క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..

ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..

బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!

రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..

సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!

ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!

ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ