బ్రేకింగ్: న్యూయార్క్‌లో కాల్పులు.. నలుగురు మృతి
న్యూయార్క్ సిటీలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. శనివారం తెల్లవారు జామున అంటే భారతీయ కాలమానం ప్రకారం ఈసాయంత్రం గుర్తుల తెలియని వ్యక్తులు ఓ ప్రైవేట్ క్లబ్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ బరోలో ఈ ఘోరం జరిగింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.