AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూలిన ఏపీ తాత్కాలిక హైకోర్టు గోడ

ఏపీ రాజధానిలోని నేలపాడులో నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనం గోడ కూలిపోయింది. జనరేటర్‌కు సంబంధించిన నిర్మాణంలో ఆరు గదుల్లో రెండు గదుల స్లాబ్ కూలింది. ఈ సంఘటనలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వీరిని తాడేపల్లి సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం పనులు చేస్తుండగా గోడ కూలినట్లు కార్మికులు తెలిపారు. కార్మికులంతా జార్ఖండ్‌కు చెందినవారని అక్కడి వారు చెప్పారు.

కూలిన ఏపీ తాత్కాలిక హైకోర్టు గోడ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 02, 2019 | 11:31 AM

Share