నిజం తెలుసా? ఇంటి ముందు నిమ్మకాయల దండ ఎందుకు కడతారంటే?
Samatha
27 June 2026
చాలా మంది ఇంటి ప్రధాన ద్వారం ముందు, దుకాణాల ముందు మిరపకాయలు, నిమ్మకాయ దండ కడుతుంటారు.
నిమ్మకాయల దండ
మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఇలా ఇంటి ముందు ఏడు మిరపకాయలు, నిమ్మకాయల దండను ఎంద
ుకు వేలాడ దీస్తారో, దాని గురించి తెలుసుకుందాం.
ఎందుకు కడతారు?
ప్రతి ఒక్కరూ తమ ఇంటికి నిమ్మకాయల దండ వేలాడదీస్తారు, దీని వలన ప్రతి కూల శక్తి ఇంటిలోకి రాదు అని వారి నమ్మకం అందుకే నిమ్మకాయల దండను
వేలాడ దీస్తారు.
ప్రతికూల శక్తి
అంతే కాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా కట్టడం వలన ఇది చెడు దృష్టిని తరిమికొట్టి,అల లక్ష్మిని దూరం చేస్తుందని చెప్పుకొస్తుంటారు.
నరదిష్టి
అయితే చాలా మంది నిమ్మకాయలు గుమ్మానికి కట్టడం వలన ప్రతి కూల శక్తి మాత్రమే దూరం అవుతుంది అనుకుంటారు. కానీ దీని వలన అనేక లాభాలు ఉన్న
ాయంట.
ఆరోగ్య ప్రయోజనాలు
నిమ్మకాయలలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. మిరపకాయలలో క్యాప్సైసిన్ ఉంటుంది. ఈ రెండూ సహజంగా కీటకాలను తరిమికొడతాయి.
కీటకాలను తరిమి కొట్టడం
పూర్వకాలంలో పురుగుల మందులు, కనుగొనక ముందు, ఆహారం, ఇళ్ల నుంచి దోమలు, పురుగులను దూరం ఉంచేందుకు నిమ్మకాయలు, మ
ిరపకాయలు కట్టేవారంట.
దోమలు, ఈగలు రాకూడని
ఇక కాలం గడిచే కొద్దీ, ఇది ఆధ్యాత్మిక నమ్మకాలతో కలిసి పోయింది. అయితే ఇది ఆధ్యాత్మికంగా, ఆరోగ్య పరంగా రెండు విధాలుగా మేలు చేస్తు
ందంట.
రెండు విధాలా లాభాలు
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?