ఎంత క్యూట్ గురూ.. చీరలో చూడ చక్కగా ఉంది కధా..

Samatha

27 June 2026

అందాల ముద్దుగుమ్మ అలేఖ్య, హారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

అందాల ముద్దుగుమ్మ

ఈ చిన్నది యూట్యూబ్‌లో షార్ట్ వీడియోస్ చేస్తూ , వెబ్ సిరీస్‌లు చేస్తూ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.

యూట్యూబ్

అంతే కాకుండా వెబ్ సిరీస్‌లలో తన నటనతో అందరినీ ఆకట్టుకొని కుర్రకారు మనసు దోచుకుంది. తర్వాత ఏకంగా వెండితెరపై పలు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది.

బెబ్ సిరీస్

యూట్యూబ్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ అమ్మడు, ఏకంగా తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టింది.

బిగ్ బాస్

బిగ్ బాస్ సీజన్ 4లో తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది. అంతే కాకుండా చివరి వరకు హౌజ్‌లో ఉంది. ఇక బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీకి విపరీతమైన పాపులారిటీ వచ్చింది.

బిగ్ బాస్ సీజన్ 4

ముఖ్యంగా, వరసగా సినిమా ఛాన్స్‌లు కూడా అందుకుంది. ఆదిత్య వర్మ, వరుడు కావలెను, శ్రీకారం, సింబా వంటి అనే సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది.

సినిమాలు

అంతే కాకుండా హీరోయిన్‌గా కూడా చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరసగా సాగ్స్, వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీ బీజీగా గడిపేస్తుంది.

హీరోయిన్

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా చీర కట్టులో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఇందులో చాలా క్యూట్‌గా ఉంది.

బ్యూటిఫుల్ ఫొటోస్