AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైరల్ వీడియో: ప్రదీప్‌కి ఏమైంది..! అతని బ్రేక్‌పై రవి ఏమన్నాడంటే..?

యాంకర్‌గా ప్రదీప్‌కి.. బుల్లితెరపై స్పెషల్ ప్లేస్ ఉంది. ప్రదీప్‌ అంటే.. మామూలు ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదు. ఇప్పుడు అతనికి సంబంధించిన ఓ వార్త అందరినీ బాధ పెడుతోంది. అతని మాటలకు.. ఆటలకు.. ఫ్యాన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు అభిమానులు. ప్రత్యేకంగా.. ప్రదీప్‌ అంటే.. ఫిమేల్ ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు.. జోక్స్‌ వేసి.. ఇతర యాంకర్‌లను ఇట్టే ఇరుకున పెట్టేస్తాడు. అలాంటి ప్రదీప్ గత కొన్ని […]

వైరల్ వీడియో: ప్రదీప్‌కి ఏమైంది..! అతని బ్రేక్‌పై రవి ఏమన్నాడంటే..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 26, 2019 | 3:22 PM

Share

యాంకర్‌గా ప్రదీప్‌కి.. బుల్లితెరపై స్పెషల్ ప్లేస్ ఉంది. ప్రదీప్‌ అంటే.. మామూలు ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదు. ఇప్పుడు అతనికి సంబంధించిన ఓ వార్త అందరినీ బాధ పెడుతోంది. అతని మాటలకు.. ఆటలకు.. ఫ్యాన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు అభిమానులు. ప్రత్యేకంగా.. ప్రదీప్‌ అంటే.. ఫిమేల్ ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు.. జోక్స్‌ వేసి.. ఇతర యాంకర్‌లను ఇట్టే ఇరుకున పెట్టేస్తాడు. అలాంటి ప్రదీప్ గత కొన్ని రోజుల నుంచి ఏ టీవీ షోలోనూ కనిపించడం లేదు. మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తోన్న ‘ఢీ’ షోలో కూడా కనిపించడం లేదు. అతని ప్లేస్‌లో.. రవి ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఉన్నట్లుండి అతను కనిపించకపోవడానికి కారణం ఏంటనేది జనాలకు అర్థం కాలేదు.

ప్రదీప్ ఎక్కువ రెమ్యునరేషన్ అడిగాడని.. అందుకే అతన్ని దూరం పెట్టారనే టాక్స్ వినిపించాయి. కానీ.. అసలు కారణం అది కాదని.. ప్రదీప్‌కి అనారోగ్యం కారణంగానే.. షోలకు దూరంగా ఉన్నాడని.. తాజాగా.. యాంకర్ రవి లీక్‌ చేసిన వీడియోలో తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని బయటకు రానీయకుండా.. కూడా చూసుకున్నాడు ప్రదీప్. కానీ.. రవి కారణంగా అది బయటకొచ్చింది.

ఈ నెల 23న యాంకర్ ప్రదీప్ బర్త్‌డే సందర్భంగా.. విష్‌ చేస్తూ.. రవి ఫేస్‌బుక్‌లో లైవ్ ఇచ్చాడు. ప్రదీప్‌కి ఫోన్ చేసి విష్ చేశానని.. అంతేకాదు.. అతడు రికవర్ అవుతున్నాడని.. త్వరలోనే మళ్లీ బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తాడని.. అంటున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే.. ప్రదీప్ మొత్తానికి అనారోగ్యంతో బాధ పడుతున్నాడని అర్థమవుతోంది. అయితే.. అదేంటనేది మాత్రం తెలియడం లేదు. అనారోగ్యం నుంచి కోలుకున్నాక మళ్లీ ప్రదీప్.. బుల్లితెరపై రచ్చ చేస్తాడని.. రవి చెప్పుకొచ్చాడు. ఏమైనా.. ఇది ప్రదీప్ ఫ్యాన్స్‌కి చేధు వార్తనే చెప్పాలి.

Follow Us
మాయ మామిడి పండు రహస్యం.. స్వార్థం కాదు సేవే శాశ్వతమని చెప్పే కథ
మాయ మామిడి పండు రహస్యం.. స్వార్థం కాదు సేవే శాశ్వతమని చెప్పే కథ
యశ్ 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. అధికారిక ప్రకటన
యశ్ 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. అధికారిక ప్రకటన
మధుబాల కూతుర్ల ముందు అప్సరసలు కూడా పనికిరారేమో..
మధుబాల కూతుర్ల ముందు అప్సరసలు కూడా పనికిరారేమో..
భర్త మాట వినడం లేదని.. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చిన కన్నతల్లి
భర్త మాట వినడం లేదని.. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చిన కన్నతల్లి
ఈడొచ్చిన అమ్మాయిలు పక్కా తినాల్సిన పూర్వీకుల పొలం పచ్చి కారం..
ఈడొచ్చిన అమ్మాయిలు పక్కా తినాల్సిన పూర్వీకుల పొలం పచ్చి కారం..
అర్థరాత్రి భారీ లోడ్‌లతో రోడ్డుపైకి వచ్చిన లారీలు.. కట్‌చేస్తే..
అర్థరాత్రి భారీ లోడ్‌లతో రోడ్డుపైకి వచ్చిన లారీలు.. కట్‌చేస్తే..
మనుషులను సిలువ వేసి చంపై సైకో.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
మనుషులను సిలువ వేసి చంపై సైకో.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే
ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే
డైలీ ఒక్కసారే బ్రష్ చేస్తున్నారా?.. నైట్ స్కిప్ చేయడం ఎంత డేంజరో
డైలీ ఒక్కసారే బ్రష్ చేస్తున్నారా?.. నైట్ స్కిప్ చేయడం ఎంత డేంజరో
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కి నిద్రపోయాడు.. మెలుకువరాగానే..
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కి నిద్రపోయాడు.. మెలుకువరాగానే..