AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దంచి కొట్టే వానల్లో ఈడొచ్చిన అమ్మాయిలు పక్కా తినాల్సిన పూర్వీకుల పొలం పచ్చి కారం.. నోటికి కొత్త రుచి

పల్లెటూరి పొలం కారం పచ్చడి చాలా ఫేమస్. పొలాల్లో దొరికే పచ్చి మిర్చితో చేస్తే ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకా వేడి అన్నంలో కూడా తినొచ్చు అలా తింటే రుచి మరింత పెరుగుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి తినండి జన్మలో మర్చిపోరు.

Prasanna Yadla
|

Updated on: Jun 21, 2026 | 12:27 PM

Share
పల్లెటూరి పొలం కారం పచ్చడి చాలా ఫేమస్. పొలాల్లో దొరికే పచ్చి మిర్చితో  చేస్తే ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకా వేడి అన్నంలో కూడా తినొచ్చు అలా తింటే రుచి మరింత పెరుగుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి తినండి జన్మలో మర్చిపోరు.

పల్లెటూరి పొలం కారం పచ్చడి చాలా ఫేమస్. పొలాల్లో దొరికే పచ్చి మిర్చితో చేస్తే ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకా వేడి అన్నంలో కూడా తినొచ్చు అలా తింటే రుచి మరింత పెరుగుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి తినండి జన్మలో మర్చిపోరు.

1 / 5
పొలం పచ్చి కారం పచ్చడికి కావాల్సిన పదార్థాలు: 100 గ్రాముల పచ్చిమిర్చి , మూడు ఉల్లిపాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు , ఒక కట్ట  కొత్తిమీర ఆకులు, కొద్దిగా కరివేపాకు ఆకులు , నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె , అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 
ఇంకా కొద్దిగా చింతపండు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు , ఒక టీ స్పూన్ మినప్పప్పు , కట్ చేసిన ఎండు మిర్చిని తీసుకోవాలి.

పొలం పచ్చి కారం పచ్చడికి కావాల్సిన పదార్థాలు: 100 గ్రాముల పచ్చిమిర్చి , మూడు ఉల్లిపాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు , ఒక కట్ట కొత్తిమీర ఆకులు, కొద్దిగా కరివేపాకు ఆకులు , నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె , అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా కొద్దిగా చింతపండు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు , ఒక టీ స్పూన్ మినప్పప్పు , కట్ చేసిన ఎండు మిర్చిని తీసుకోవాలి.

2 / 5
పచ్చిమిర్చి - ఉల్లిపాయ : ముందుగా 100గ్రాముల పచ్చిమిర్చిని తీసుకుని రెండు మూడుసార్లు బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చింతపండును తీసుకుని కూడా దానిని బాగా కడిగి ఒక గ్లాస్ నీళ్లు పోసి మంచిగా నానబెట్టుకోవాలి. అయితే, దీని నుంచి గుజ్జు తీసేలా నాననివ్వాలి. ఇక ఇప్పుడు ఉల్లిపాయలను కూడా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

3 / 5
ఇక ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు గుజ్జును  కూడా వేసి రోటిలో వేసి దంచుకోవాలి.  కట్ చేసిన ఉల్లిపాయ, కొత్తిమీర ఆకులు కూడా వేసి వేసుకొని కలుపుకొని ఒక బౌల్లో లోకి తీసుకోండి. గ్యాస్ పొయ్యి మీద మళ్ళీ ఇంకోసారి పాన్ పెట్టి ఆయిల్ వేసి 
 పోపు పెట్టి ఈ పచ్చడి మీద పోయాలి. అంతే, రోటి పొలం కారం పచ్చడి రెడీ

ఇక ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు గుజ్జును కూడా వేసి రోటిలో వేసి దంచుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయ, కొత్తిమీర ఆకులు కూడా వేసి వేసుకొని కలుపుకొని ఒక బౌల్లో లోకి తీసుకోండి. గ్యాస్ పొయ్యి మీద మళ్ళీ ఇంకోసారి పాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు పెట్టి ఈ పచ్చడి మీద పోయాలి. అంతే, రోటి పొలం కారం పచ్చడి రెడీ

4 / 5
ఈ పొలం కారం  పచ్చడిని వేడి వేడి అన్నంలో తింటేప్రతి ముద్దకు ఇక స్వర్గమే. వీటిని ఎక్కువగా జొన్న రొట్టెలు, చపాతీలతో  ఉంటే టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనిలో సహజమైన పోషకాలున కూడా ఉంటాయి. ఇది జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. 
అలాగే, ఆకలి లేని వారు దీనిని తింటే ఆకలి  కూడా పెంచుతుంది.

ఈ పొలం కారం పచ్చడిని వేడి వేడి అన్నంలో తింటేప్రతి ముద్దకు ఇక స్వర్గమే. వీటిని ఎక్కువగా జొన్న రొట్టెలు, చపాతీలతో ఉంటే టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనిలో సహజమైన పోషకాలున కూడా ఉంటాయి. ఇది జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అలాగే, ఆకలి లేని వారు దీనిని తింటే ఆకలి కూడా పెంచుతుంది.

5 / 5
Follow Us
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌
జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?
జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?