AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాటుకోడి లాంటి రుచినిచ్చే ఈ పల్లెటూరి పచ్చడి తింటే.. జన్మలో మర్చిపోలేరు

ఈ పచ్చడి మరీ మెత్తగా కాకుండా పెద్ద ముక్కలుగా కట్ చేసి పచ్చడి చేస్తే రుచికరంగా ఉంటుంది. అచ్చం నాటుకోడి లాంటి రుచి వస్తుంది. మరి ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jun 21, 2026 | 10:57 AM

Share
ఈ పచ్చడి మరీ మెత్తగా కాకుండా పెద్ద ముక్కలుగా కట్ చేసి చేస్తే రుచికరంగా ఉంటుంది. అచ్చం నాటుకోడి లాంటి రుచి వస్తుంది. మరి ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
క్యాలీఫ్లవర్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు : ఒక క్యాలీఫ్లవర్, ఒక ఉల్లిపాయ ,  10 పచ్చిమిర్చి, 8 వెల్లుల్లి రెబ్బలు , చిన్న  నిమ్మకాయంత చింతపండు , 4 ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ పసుపు , రుచికి సరిపడా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, రెండు కరివేపాకు రెమ్మలు, నాలుగు 
ఎండుమిర్చిని తీసుకోవాలి.

క్యాలీఫ్లవర్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు : ఒక క్యాలీఫ్లవర్, ఒక ఉల్లిపాయ , 10 పచ్చిమిర్చి, 8 వెల్లుల్లి రెబ్బలు , చిన్న నిమ్మకాయంత చింతపండు , 4 ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ పసుపు , రుచికి సరిపడా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, రెండు కరివేపాకు రెమ్మలు, నాలుగు ఎండుమిర్చిని తీసుకోవాలి.

2 / 5

క్యాలీఫ్లవర్ పచ్చడి తయారీ విధానం స్టెప్ -1 : ముందుగా క్యాలీఫ్లవర్‌ను తీసుకుని ముక్కలుగా కట్ చేసి దానిలో రుచికి సరిపడా ఉప్పు కలిపిన  నీటిలో కనీసం 5 నిమిషాల పాటు నానబెట్టాలి. పాన్ లో  కొద్దిగా ఆయిల్ వేసి క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి నీరు ఆరిపోయే వరకు వేయించాలి.

3 / 5
ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి, నాలుగు ఎండుమిర్చి, 5 వెల్లుల్లి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర,  ఒక టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసి మంచి వాసన వచ్చే వరకు బాగా వేయించాలి. ఇంకా నాలుగు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దీనిని మెత్తబడే వరకు బాగా కలుపుతూ వేయించాలి. ఇంకా కొద్దిగా చింతపండును వేసి బాగా వేయించుకోవాలి. దీనిలో నానబెట్టి గుజ్జును తీసుకోవాలి.

4 / 5
చిన్న పాన్‌లో ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, నాలుగు ఎండుమిర్చి, మూడు కరివేపాకు కూడా వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇక ఈ తాలింపును పచ్చడి మీద పోసి మిక్స్ అయ్యేలా దీనిని కలపాలి. అలాగే, వేడి వేడి అన్నంలోఇది వేసుకుని తింటే ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి తింటే అదిరిపోతోంది.

5 / 5
Follow Us