AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి మండపం నుంచి నేరుగా పోలింగ్ బూత్‌కు

దేశ వ్యాప్తంగా రెండో విడత లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. 13 రాష్ట్రాల్లోని 95నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల ప్రజలు తమ ఓటు హక్కను వినియోగించుకుంటున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్‌లో ఓ నవ వధూవరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెళ్లి దుస్తులతో నేరుగా ఉదంపూర్‌లోని పోలింగ్ బూత్‌కు వచ్చిన ఈ నవ వధూవరులు తమ ఓటును వేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు.

TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 18, 2019 | 11:31 AM

Share

దేశ వ్యాప్తంగా రెండో విడత లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. 13 రాష్ట్రాల్లోని 95నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల ప్రజలు తమ ఓటు హక్కను వినియోగించుకుంటున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్‌లో ఓ నవ వధూవరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెళ్లి దుస్తులతో నేరుగా ఉదంపూర్‌లోని పోలింగ్ బూత్‌కు వచ్చిన ఈ నవ వధూవరులు తమ ఓటును వేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు.

Follow Us
సీఎస్‌కే కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులు

నిమ్స్‌ అధికారిపై అక్రమాస్తుల ఆరోపణలు.. కట్‌చేస్తే..

మినప, పెసలు కంటే హై ప్రోటీన్ రిచ్ ఇడ్లీ.. ఉదయం ఒక్క ప్లేట్ తింటే

ఐఐటీ ఖరగ్ పూర్‌లో చదువు.. కార్పొరేట్ జాబ్.. ఇప్పుడేమో క్రేజీ హీరో

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్..

లైసెన్స్ కావాలంటే.. ఏఐని మెప్పించాల్సిందే.. ఇకపై టెస్ట్ పాస్..

అల్లరి నరేష్ ఫ్యామిలీని చూశారా? కూతురు ఎంత క్యూట్‌గా ఉందో! ఫొటోస్

సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడా?

గుండెకు ముప్పు తెచ్చే వంటగది అలవాట్లు ఇవే.. రోజూ చేసే ఈ తప్పులు..

బరువు తగ్గేందుకు అదిరిపోయే కరకరలాడే ఓట్స్ దోశలు..  కారప్పొడి