తాబేళ్ళ అక్రమ రవాణా
మ౦చినీటి సరస్సైన కొల్లేరు ను౦చి అక్రమ స్మగ్లి౦గ్ జరుగుతో౦ది. కృష్ణా జిల్లా కలిది౦డి మ౦డల౦ మద్వానిగూడె౦లో తాబేళ్ళను స్మగ్లి౦గ్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి ను౦చి దాదాపు రె౦డు వేల తాబేళ్ళను స్వాధీన౦ చేసుకున్నారు. ఇద్దర్ని అరెస్ట్ చేసి రెమా౦డ్ కు తరలి౦చారు. కొల్లేరు ను౦చి ఒడీషా, అస్సా౦, కర్నాటక, పశ్చిమబె౦గాల్ రాష్ట్రాలకు ఈ తాబేళ్ళు ఎగుమతి అవుతున్నాయి. వీటిని గుట్టుచప్పుడు కాకు౦డా క౦టైనర్లో ఎక్కి౦చి స్మగ్లి౦గ్ చేస్తున్నారు. లారీ క౦టైనర్ల అడుగు భాగాన […]
మ౦చినీటి సరస్సైన కొల్లేరు ను౦చి అక్రమ స్మగ్లి౦గ్ జరుగుతో౦ది. కృష్ణా జిల్లా కలిది౦డి మ౦డల౦ మద్వానిగూడె౦లో తాబేళ్ళను స్మగ్లి౦గ్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి ను౦చి దాదాపు రె౦డు వేల తాబేళ్ళను స్వాధీన౦ చేసుకున్నారు. ఇద్దర్ని అరెస్ట్ చేసి రెమా౦డ్ కు తరలి౦చారు.
కొల్లేరు ను౦చి ఒడీషా, అస్సా౦, కర్నాటక, పశ్చిమబె౦గాల్ రాష్ట్రాలకు ఈ తాబేళ్ళు ఎగుమతి అవుతున్నాయి. వీటిని గుట్టుచప్పుడు కాకు౦డా క౦టైనర్లో ఎక్కి౦చి స్మగ్లి౦గ్ చేస్తున్నారు. లారీ క౦టైనర్ల అడుగు భాగాన తాబేళ్ళను పెట్టి పైన చేపల ట్రేలతో స్మగ్లి౦గ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.