AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: ఉన్నట్లుండి నోయల్‌కి ఏమైంది.. ఇవాళ నాగ్‌తో బయటపెడతాడా..!

ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేందుకు బిగ్‌బాస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్‌ని కాస్త పెంచారు. అయితే ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌లు

Bigg Boss 4: ఉన్నట్లుండి నోయల్‌కి ఏమైంది.. ఇవాళ నాగ్‌తో బయటపెడతాడా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 19, 2020 | 7:40 AM

Share

Bigg Boss 4 Neol: ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేందుకు బిగ్‌బాస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్‌ని కాస్త పెంచారు. అయితే ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌లు చాలా మంది నిబంధనలు పాటించడం లేదు. ముఖ్యంగా తెలుగులో మాట్లాడాలి అన్న నిబంధనను కొంతమంది లైట్ తీసుకున్నారు. దీంతో బిగ్‌బాస్‌కి కోపం వచ్చి అందరికీ పనిష్మెంట్ ఇచ్చారు. బిగ్‌బాస్ న‌న్ను క్ష‌మించండి, ఇప్ప‌టి నుంచి తెలుగులోనే మాట్లాడ‌తాము అని అందరినీ బోర్డు మీద రాయమన్నారు. అయితే ఈ పనిష్మెంట్‌పై నోయల్ కాస్త హర్ట్ అయ్యారు. బోర్డు మీద రాసేటప్పుడు ఒక్క‌సారిగా బిగ్‌బాస్ త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ప‌ట్టుప‌ట్టారు.

అంతేకాదు ఇతర కంటెస్టెంట్‌లకు ఛాలెంజ్ విసిరారు. శనివారం నాగార్జున వస్తారుగా, ఆయనను ఒప్పించి వెళ్లిపోతా అని కోపడ్డారు. అయితే బిగ్‌బాస్‌ సారీ చెప్పాలంటూ అంత బిల్డప్‌ ఇచ్చినప్పటికీ, ఆ తరువాత కాసేపటికే సభ్యుల ఏకాభిప్రాయంతో కెప్టెన్‌గా ఎన్నికయ్యారు. అంతేకాదు బాధ్యతలు కూడా ప్రారంభించారు. మరి ఉన్నట్లుండి నోయెల్‌ ఎందుకు అంతలా కోపడ్డారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. హౌజ్‌లో స్ట్రాంగ్‌గా ఉన్న కంటెస్టెంట్‌లలో నోయెల్ ఒకరు కాగా.. అతడికి ఏమైంది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఇంటి నుంచి వెళ్లాలనుకున్న నోయెల్‌, ఆ తరువాత కెప్టెన్‌గా ఎందుకు బాధ్యతలు తీసుకున్నారు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇవాళ నాగార్జున రానుండగా.. అప్పుడైనా నోయెల్‌ తన మనసులోని కోపాన్ని కింగ్ ముందు ఉంచుతారేమో చూడాలి.

Read More:

తిరిగి ప్రారంభమైన దుబాయ్ విమాన సర్వీసులు

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం వాయిదా !

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు