AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: ప్రతీకారం తీర్చుకోమన్న నాగ్‌.. ఆటాడేసుకున్న కంటెస్టెంట్‌లు

గత వారం ప్రారంభంలో ఇంటిస‌భ్యుల‌కు బీబీ హోట‌ల్ టాస్క్ ఇవ్వగా.. అందులో స్టాప్‌ టీమ్‌ని గెస్ట్‌ టీమ్‌ బాగా సతాయించారు.

Bigg Boss 4: ప్రతీకారం తీర్చుకోమన్న నాగ్‌.. ఆటాడేసుకున్న కంటెస్టెంట్‌లు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 12, 2020 | 8:04 AM

Share

Bigg Boss 4 Contestants: గత వారం ప్రారంభంలో ఇంటిస‌భ్యుల‌కు బీబీ హోట‌ల్ టాస్క్ ఇవ్వగా.. అందులో స్టాప్‌ టీమ్‌ని గెస్ట్‌ టీమ్‌ బాగా సతాయించారు. చిత్ర‌విచిత్ర టాస్కులు ఇస్తూ టిప్పు ఇవ్వడానికి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఇక వారు చెప్పినవి చేస్తూ చివరకు ఒక్క స్టార్‌ని మాత్రమే సంపాదించింది స్టాఫ్ టీమ్‌. ఇక ఈ ఆటలో అతిథులు చేసిన అతికి వారిపై ప్ర‌తీకారం తీర్చుకునే అవ‌కాశ‌మిచ్చారు నాగార్జున.

బీబీ హోట‌ల్‌లోని స్టాఫ్, గెస్ట్‌లుగా.. గెస్ట్‌లు స్టాఫ్‌గా మారాలని సూచించారు. దీంతో మాస్ట‌ర్ ఆదేశాల మేర‌కు హారిక నుదుటి మీద నీళ్ల గ్లాసు పెట్టుకుని డ్యాన్స్ చేసేందుకు ప్ర‌య‌త్నించింది. కానీ విఫ‌ల‌ం కాగా నీళ్లన్నీ మొహంపై పడ్డాయి. మరోవైపు కోడి పిల్ల‌లా‌గా సోహైల్ శ‌బ్ధం చేస్తూ రెక్క‌లు విదుల్చుతూ న‌డిచాడు. అరియానా, అవినాష్‌ని ఎత్తుకుని ప‌ది నిమిషాలు ఉండాల‌ని సుజాత సవాల్‌ విసిరింది. దీంతో అవినాష్‌ను ఎత్తుకున్న అరియానా.. బరువు మోయలేక కింద పడేసింది. ఆ తరువాత మెహబూబ్‌, సుజాతను ఎత్తుకొని 50సార్లు కిందకు పైకి లేపాడు. మొత్తానికి రెండు రోజులు తమపై గెస్ట్‌ టీమ్‌ చేసిన అతికి ఆదివారం ప్రతీకారం తీర్చుకున్నారు బీబీ హోటల్‌ టాస్క్‌లోని స్టాఫ్‌ టీమ్‌.

Read More:

Bigg Boss 4: అభిజిత్‌ ‘వరల్డ్ ఫేమస్ లవర్’.. అఖిల్‌ ‘అర్జున్ రెడ్డి’

Bigg Boss 4: జోర్దార్ సుజాత ఔట్‌.. అతడిపై బిగ్ ‌బాంబ్‌

Follow Us
JEE Main పేపర్2 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా..ఇద్దరికి 100 పర్సంటైల్
JEE Main పేపర్2 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా..ఇద్దరికి 100 పర్సంటైల్
క్రెడిట్‌ కార్డ్‌ vs పర్సనల్‌ లోన్‌.. ఏది తక్కువ వడ్డీ!
క్రెడిట్‌ కార్డ్‌ vs పర్సనల్‌ లోన్‌.. ఏది తక్కువ వడ్డీ!
Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం..
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్