Bigg Boss 4: అరియానా vs సొహైల్‌.. రచ్చ రచ్చ

గత వారం ఎలిమినేట్ అయ్యి వెళ్లిన సుజాత బిగ్‌బాంబ్‌ని సొహైల్‌పై వేసిన విషయం తెలిసిందే. దీంతో హజ్‌లో ఈ వారం అంట్లన్నీ తోమేపని సొహైల్‌కి ఇచ్చారు

Bigg Boss 4: అరియానా vs సొహైల్‌.. రచ్చ రచ్చ
Follow us

| Edited By:

Updated on: Oct 13, 2020 | 8:27 AM

Sohail vs Ariyana: గత వారం ఎలిమినేట్ అయ్యి వెళ్లిన సుజాత బిగ్‌బాంబ్‌ని సొహైల్‌పై వేసిన విషయం తెలిసిందే. దీంతో హజ్‌లో ఈ వారం అంట్లన్నీ తోమేపని సొహైల్‌కి ఇచ్చారు. దీంతో సొహైల్ నానా తిప్పలు పడుతున్నాడు. కెప్టెన్‌ అయ్యి కాలు మీద కాలు వేసుకొని కూర్చుందాం అనుకుంటే, నాతో పాత్రలు తోమిస్తున్నారంటూ బాధపడుతూ అవి కడిగేశాడు. అయితే సామాన్లు కడుగుతా కానీ కప్‌లు కడగను అని సొహైల్ అనేశాడు. అయితే అఖిల్ కప్పు నేను కడుగుతాను తీసి పక్కన పెట్టు అని మోనాల్‌ చెప్పేసింది.

సొంతంగా వాడుకున్న కప్పులు కూడా ఎవరు కడగడం లేదని, వాటిని దాచిపెడతానని సొహైల్‌ తెలిపాడు. అలా పెట్టొద్దని, దానివల్ల గొడవలు అవుతాయని అమ్మ రాజశేఖర్ మాస్టర్‌‌ చెప్పాడు. ఆ తరువాత ఇంటిలో ఇప్పటి వరకు ఎవరు వంట పాత్రలను క్లీన్ చేసినా ఇబ్బందులు రాలేదు. కానీ నువ్వు మొదలుపెట్టిన తరువాత పాత్రలు శుభ్రంగా ఉండటం లేదని అమ్మ రాజశేఖర్‌ మాస్టర్ అన్నాడు. దానికి సొహైల్‌.. రోజు నువ్వే వంట పాత్రలు శుభ్రం చెయ్యి. ఇప్పటి నుంచి కప్పులు ఎవరూ కడగకండి. మాస్టర్ కడిగేస్తాడు అని బిగ్గరగా చెప్పాడు. నేను కడిగేస్తానులే అని మాస్టర్ తెలిపాడు.

ఆ తరువాత సొహైల్‌కి అరియానా ఏదో చెప్పబోయింది. అది వినకుండా ముఖంపై ఒకరకమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు సొహైల్‌. దాంతో అరియానా ఫైర్ అయ్యింది. దీన్నే అతి అంటారు. నిన్న చెప్పింది కూడా ఇదే. కెప్టెన్ అన్నప్పుడు అందరి మాట వినాలి. పెద్ద పొగరు అంటూ అరియానా ఫైర్ అయ్యింది. దానికి సొహైల్‌ సహనం కోల్పోయాడు. అయితే నాగార్జున.. ఆడపిల్లలపై ఎవరూ అరవొద్దని హెచ్చరించిన విషయాన్ని బాగా మైండ్‌లో పెట్టుకున్నట్టు ఉన్నాడు సొహైల్‌. తన యాటిట్యూడ్‌కి భిన్నంగా కూల్‌గానే ఉన్నాడు. అరియానా వదలకుండా రచ్చ కంటిన్యూ చేస్తూ విసుగు తెప్పించింది. దీంతో మధ్యలో కుమార్ సాయి కల్పించుకున్నాడు. వేలు చూపిస్తూ అడగడంతో.. సొహైల్, కుమార్ సాయిని వేలు దించమన్నాడు. ఎంత దించాలంటూ కుమార్ సాయి చాలా వెటకారంగా అడిగాడు. ఆ తరువాత బిగ్‌బాస్‌ కెమెరా ముందుకు వెళ్లి అరియానాపై కంప్లైంట్‌ చేశాడు. అరియానా కూడా బిగ్‌బాస్‌కు వివరణ ఇచ్చింది.

Read More:

Breaking: కారు ప్రమాదం.. వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌కు గాయాలు

Bigg Boss 4: ఇదంతా కాని పని.. మోనాల్‌ మొహం మీదే చెప్పేసిన అభి

రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో