Bigg Boss 4: దివికి అవినాష్ లెటర్‌.. చదివిన మాస్టర్ రియాక్షన్‌ సూపర్

ఈసారి బిగ్‌బాస్ సీజన్‌లో కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడు అవినాష్‌. అందరితో కలిసిపోతూ, అప్పుడప్పుడు .తన చేష్టలు చేస్తూ ‌ఫన్ పండిస్తున్నాడు.

Bigg Boss 4: దివికి అవినాష్ లెటర్‌.. చదివిన మాస్టర్ రియాక్షన్‌ సూపర్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 14, 2020 | 7:41 AM

Avinash Divi letter: ఈసారి బిగ్‌బాస్ సీజన్‌లో కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడు అవినాష్‌. అందరితో కలిసిపోతూ, అప్పుడప్పుడు .తన చేష్టలు చేస్తూ ‌ఫన్ పండిస్తున్నాడు. ఇక సోమవారం నాటి ఎపిసోడ్‌లో దివి కోసం ఓ లెటర్‌ని రాశాడు అవినాష్‌. దాన్ని దివికి ఇచ్చి రమ్మని మాస్టర్‌కి ఇచ్చాడు. అందులో అసలు ఏముందోనన్న ఉత్సాహంతో చదివాడు మాస్టర్. ఆ తరువాత నువ్వే ఇచ్చుకోపో అని లేఖను అవినాష్ ముఖాన కొట్టాడు. దీంతో అవినాష్ నేరుగా దివి బెడ్‌ రూమ్‌ దగ్గరకు వెళ్లి.. ఆమ చేతికి ఇవ్వకుండా బెడ్‌పై పెట్టేసి వెనుదిరిగాడు. అదేమిటా అని తెరిచి చూసిన దివి.. అందులో రాసినది చదవి ఓ స్మైల్ ఇచ్చింది. ఇక ఆ లేఖలో దివి, అవి ఫ్రెండ్స్ అని రాసి ఉంది. అది చదివినందుకే మాస్టర్ అలా రియాక్షన్ ఇచ్చారు. ఇక దివి స్మైల్ తరువాత ఆ ఇద్దరు ఫ్రెండ్‌షిప్‌ సాంగ్‌ని వేసుకున్నారు.

Read More:

Bigg Boss 4: అమీ తుమీ టాస్క్‌.. ఏడ్చేసిన హారిక.. కుమార్ సాయి కేకలు

ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు నిధుల విడుదల