AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో అవినాష్.. ఆయన నాకు ప్రామిస్ చేశారంటున్న బిగ్‏బాస్ కంటెస్టెంట్..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులోకి జబర్ధస్త్ ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రి ఇచ్చి దాదాపు 90 రోజులు హౌస్‏లో కొనసాగాడు. అంతేకాకుండా

ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో అవినాష్.. ఆయన నాకు ప్రామిస్ చేశారంటున్న బిగ్‏బాస్ కంటెస్టెంట్..
Rajitha Chanti
|

Updated on: Dec 31, 2020 | 9:22 AM

Share

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులోకి జబర్ధస్త్ ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రి ఇచ్చి దాదాపు 90 రోజులు హౌస్‏లో కొనసాగాడు. అంతేకాకుండా ఇంట్లో తనకున్న కామెడీ ప్రతిభతో ఇంట్లో వాళ్ళనే కాకుండా ఇటు ప్రేక్షకులకు కూడా ఆనందాన్ని పంచాడు. బిగ్‏బాస్ హౌస్‏లోకి వచ్చేందుకు అవినాష్ జబర్దస్త్ నిర్మాతలకు 10 లక్షల రూపాయాలు చెల్లించాడు. కానీ బిగ్‏బాస్ ద్వారా అంతకు మించి డబ్బు సంపాదించినట్లుగా తెలుస్తోంది. బిగ్‏బాస్ ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ క్రమంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవినాష్ కొన్ని విషయాలను పంచుకున్నాడు. సోషల్ మీడియాలో అరియానా గ్లోరితో వివాహం అంటూ వస్తున్న రూమర్స్‏ను అతను ఖండించాడు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తన తర్వాతి చిత్రాల్లో మంచి పాత్ర ఇస్తానని తనకు ప్రామిస్ చేసినట్లుగా తెలిపాడు. బిగ్‏బాస్ ఫైనల్ ఎపిసోడ్ కు దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా వచ్చాడు. అదే సమయంలో తనను కలిసిన డైరెక్టర్ అనిల్ తన రాబోయే సినిమాల్లో నటించే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు.. ఒక సారి తనను కలవమని చెప్పినట్లుగా అవినాష్ వివరణ ఇచ్చాడు.

హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ..!
దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ..!
సూరీడు గుర్తున్నాడా..? ఆయన గురించి చాలామందికి తెలియని నిజం..
సూరీడు గుర్తున్నాడా..? ఆయన గురించి చాలామందికి తెలియని నిజం..
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. కానీ మిస్ అయ్యింది
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. కానీ మిస్ అయ్యింది
ఇది కదా అసలైన పండుగంటే.. ఆ ఊరిలో గోమాత అలంకరణ పోటీలు!
ఇది కదా అసలైన పండుగంటే.. ఆ ఊరిలో గోమాత అలంకరణ పోటీలు!
మీరు మౌని అమావాస్య నాడు ఉపవాసం ఉంటున్నారా..? ఈ విషయాలు..
మీరు మౌని అమావాస్య నాడు ఉపవాసం ఉంటున్నారా..? ఈ విషయాలు..
సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ .. క్లిక్ చేస్తే ఖేల్ ఖతం!
సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ .. క్లిక్ చేస్తే ఖేల్ ఖతం!
బౌలరును వెక్కిరించబోయి వికెట్ పారేసుకున్న పాక్ క్రికెటర్
బౌలరును వెక్కిరించబోయి వికెట్ పారేసుకున్న పాక్ క్రికెటర్
‘మన శంకర వరప్రసాద్’కి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ
‘మన శంకర వరప్రసాద్’కి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ