Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bernie Sanders: మరోసారి వార్తల్లోకి ఎక్కిన బెర్నీ సాండర్స్… ‘బెర్నీ డాల్’ ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా..?

Bernie Sanders Doll Sale For: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో సెనేటర్ బెర్నీ సాండర్స్ ప్రత్యేక ఆకర్షణ నిలిచిన విషయం తెలిసిందే...

Bernie Sanders: మరోసారి వార్తల్లోకి ఎక్కిన బెర్నీ సాండర్స్... ‘బెర్నీ డాల్’ ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా..?
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 29, 2021 | 6:22 PM

Bernie Sanders Doll Sale For: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో సెనేటర్ బెర్నీ సాండర్స్ ప్రత్యేక ఆకర్షణ నిలిచిన విషయం తెలిసిందే. జర్కిన్, నోటికి మాస్కు, చేతులకు గ్లౌజ్‌లు ధరించి కాళుపై కాళు వేసుకొని కుర్చీలో కూర్చున్న బెర్నీ సాండర్స్ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ తారల వరకు బెర్నీ సాండర్స్ మీమ్‌ను తెగ వైరల్‌గా మార్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బెర్నీ సాండర్స్ మరోసారి వార్తల్లోకెక్కాడు. వివరాల్లోకి వెళితే అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఓ మహిళ బెర్నీ సాండర్స్ మీమ్‌ను పోలీన ఓ బొమ్మను రూపొందించింది. కేవలం బొమ్మను తయారు చేయడమే కాకుండా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టేసింది. దీంతో ఆమె నిర్వహించిన ఆ ఆన్‌లైన్ వేలంలో పాల్గొన్న ఓ వ్యక్తి ఈ బొమ్మను ఏకంగా 20 వేల డాలర్లకు కొనుగోలు చేశారు. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ.14 లక్షలకు పైమాటే. ఇక బెర్నీ సాండర్స్ క్రేజ్ ఇక్కడితో ఆగిపోలేదు.. టీషర్టులపై బొమ్మల రూపంలో కూడా దర్శనమిస్తున్నాయి.

Also Read: India’s Vaccine Production: ప్రపంచదేశాలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చే కెపాసిటీ భారత్ కు మాత్రమే ఉంది… అదే పెద్ద ఆస్తి ఐక్యరాజ్యసమితి

ఏసీలకు పోటీ..చల్లదనంలో సాటి..అమెజాన్‌లో బెస్ట్ ఎయిర్ కూలర్లు ఇవే
ఏసీలకు పోటీ..చల్లదనంలో సాటి..అమెజాన్‌లో బెస్ట్ ఎయిర్ కూలర్లు ఇవే
ఆ సినిమా వీళ్లకు పడుంటే కథ మరోలా ఉండేది..
ఆ సినిమా వీళ్లకు పడుంటే కథ మరోలా ఉండేది..
బిర్యానీ పేరుతో.. అలీ గురించి సంచలన వీడియో రిలీజ్ చేసిన అన్వేష్
బిర్యానీ పేరుతో.. అలీ గురించి సంచలన వీడియో రిలీజ్ చేసిన అన్వేష్
ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X విక్రయం
ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X విక్రయం
IPL 2025: ముంబై, గుజరాత్ మ్యాచ్‌లో రికార్డుల మోత..
IPL 2025: ముంబై, గుజరాత్ మ్యాచ్‌లో రికార్డుల మోత..
కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా..? ఈ అవకాశం వదులుకోవద్దు..!
కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా..? ఈ అవకాశం వదులుకోవద్దు..!
సెల్‌ఫోన్ వెలుగు అతని ప్రాణాలు నిలబెట్టింది..!
సెల్‌ఫోన్ వెలుగు అతని ప్రాణాలు నిలబెట్టింది..!
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా? అన్‌బ్లాక్‌ కోసం ఏం చేయాలి
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా? అన్‌బ్లాక్‌ కోసం ఏం చేయాలి
ఉగాది రోజున ఈ దేవుడిని దర్శిస్తే సకల దోషాలు తొలగిపోతాయి..
ఉగాది రోజున ఈ దేవుడిని దర్శిస్తే సకల దోషాలు తొలగిపోతాయి..
కన్నప్పపై మంచు విష్ణు సంచలన నిర్ణయం.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్
కన్నప్పపై మంచు విష్ణు సంచలన నిర్ణయం.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్