AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిబ్రవరి 24 నుంచి శుభవాశి యోగం..! ఈ 4 రాశుల వారి జీవితం మారబోతోంది..!

ఫిబ్రవరి 24 నుంచి శుభవాశి యోగం ప్రారంభం అవుతుంది. ఈ కాలం కొన్ని రాశుల వారికి గొప్ప అవకాశాలను, అదృష్టాన్ని అందించనుంది. ముఖ్యంగా నష్టాలను దాటుకుని ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. ఈ అదృష్ట కాలంలో ఏ రాశులకు శుభ ఫలితాలు దక్కనున్నాయో చూద్దాం.

Prashanthi V
|

Updated on: Feb 23, 2025 | 9:01 AM

Share
ఫిబ్రవరి 24 నుంచి శుభవాశి యోగం ప్రారంభం అవుతుంది. ఇది మేష, కర్కాటక, కన్య, ధనస్సు రాశుల వారికి లాభదాయకం. ఈ రాశుల వారికి శుభవాశి యోగం గొప్ప అవకాశాలను అందించనుంది.

1 / 5
ఈ రాశి వారికి ఫిబ్రవరి 24 నుంచి అనుకున్న ప్రతి పనిలో విజయవంతమవుతారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఆశించిన ఫలితాలు దక్కుతాయి. వ్యాపారంలో కూడా మంచి లాభాలు రావచ్చు. జరగబోయే నష్టాన్ని ముందే అంచనా వేసి అందులో నుంచి బయటపడతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఫార్మా రంగంలో, వైద్య సేవల్లో ఉన్నవారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా మంచి సమయం.

2 / 5
ఈ రాశి వారు ఫిబ్రవరి 24 నుంచి ఒక పెద్ద వ్యాపార అవకాశాన్ని పొందే సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. పూర్వీకుల ఆస్తుల నుంచి లాభాలు రావచ్చు. చేపట్టిన ప్రతి పనిలో విజయవంతం అవుతారు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేస్తే లాభాలు చేకూరే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారికి కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది.

3 / 5
కన్యారాశి వారికి శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించడం వలన వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం, నిరుద్యోగులకు ఉద్యోగం లభించడం జరుగుతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా అనేక లాభాలు పొందుతారు. ఇంట్లో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.

4 / 5
ఈ రాశి వారు ఫిబ్రవరి 24 నుంచి అదృష్టవంతులుగా మారబోతున్నారు. ఆకస్మికంగా పెద్ద మొత్తంలో డబ్బు రావచ్చు. సంపద పెరిగే అవకాశం ఉంది. కొత్త ఇల్లు, కొత్త వాహనం కొంటే లాభసాటిగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయి. విదేశాల్లో వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వారు శుభఫలితాలు పొందవచ్చు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది.

5 / 5
Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన

బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!

ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..

3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..

శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..

ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్

వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..

నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ

పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు