AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: శనివారం రాశిఫలాలు.. ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది

తమకు ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి రాశిఫలాలపై దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై 23వ  తేదీ ) శనివారం  రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

Horoscope Today: శనివారం రాశిఫలాలు.. ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది
Horoscope Today
Surya Kala
| Edited By: |

Updated on: Jul 23, 2022 | 6:35 AM

Share

Horoscope Today (23-07-2022): రోజులో ఏ కార్యక్రమం చేపట్టినా మంచి చెడుల గురించి ఆలోచిస్టారు. తమకు ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి రాశిఫలాలపై దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై 23వ  తేదీ ) శనివారం  రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. భవిష్యత్ కోసం అలోచించి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారికి ప్రోత్సాహంగా ఉంటుంది. శుభవార్తను వింటారు. సంతోషంగా గడుపుతారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. మానసికంగా దైర్యంగా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అధిక వ్యయం చేసే అవకాశాలున్నాయి

కర్కాటక రాశి: ఈ రాశివారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. కీలక పనుల విషయంలో అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. మంచి పనులను చేస్తారు. స్థిర నిర్ణయాలతో చేపట్టిన పనుల్లో ముందుకు వెళ్తారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి ఆర్ధికంగా లాభాలను ఆర్జిస్తారు. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. శుభాకాలం. ఉద్యోగులను తన పనితీరుతో అధికారుల ప్రశంసలను పొందుతారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం మేలు చేకూరుతుంది. ఇతరుల సలహాలు సూచనలతో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ప్రశాంతంగా చేపట్టిన పనులు పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు మానసికంగా బలంగా ఉండేలా చుసుకోవాల్సి ఉంటుంది. అనవసర భయందోలనకు గురి కాకండి. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ముఖ్యమైన పనిలో ఆటంకాలు కలుగకుండా చూసుకోవాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. అనుకోని విధంగా డబ్బులు చేతికి అందుతుంది. ఇష్టమైన వారితో సమయాన్ని ఆనందగా గడుపుతారు. కీలక వ్యవహారాల్లో ఆలోచనతో నిర్ణయం తీసుకుంటారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉండడం మేలు. ఎవరితొనూ వాదనలు చేయకుండా ఉండడం ఉత్తమం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు.కుటుంబ సహకారంతో అనుకున్న పనులను సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు. అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. బంధు, మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉత్సాహంగా గడుపుతారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు శుభ ఫలితాలను అందుకుంటారు. మీ పనిని ఉత్సాహంగా చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థికంగా మేలు చేకూరుతుంది

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్