Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: బుధవారం రాశిఫలితాలు.. ఈ రోజు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది

రోజులో ఏ పనిమొదలు పెట్టాలన్నా.. ఎక్కడికి వెళ్లాలన్నా ఈరోజు తమకు ఎలా ఉంటుంది..  తమ దినఫలాలు ( Daily Horoscope)పై ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై  13వతేదీ) బుధవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

Horoscope Today: బుధవారం రాశిఫలితాలు.. ఈ రోజు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Jul 13, 2022 | 7:35 AM

Horoscope Today (13-07-2022): రోజులో ఏ పనిమొదలు పెట్టాలన్నా.. ఎక్కడికి వెళ్లాలన్నా ఈరోజు తమకు ఎలా ఉంటుంది..  తమ దినఫలాలు ( Daily Horoscope)పై ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై  13వతేదీ) బుధవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలోని వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యవిషయాల్లో అప్రమత్తత అవసరం.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు అవసరానికి తగిన సహాయం అందుకుంటారు. శత్రువులను మంచి చేసుకుని కలుపుకుని వెళ్లడం మేలు. కీలక వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకండి.. ప్రశాంతమైన ఆలోచనలతో ముందుకు సాగితే సంతోషంగా గడుపుతారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు శుభవార్త వింటారు. చేపట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో చేయాల్సి ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో శుభ ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగులు అధికారుల అండతో ముందుకు సాగుతారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల విషయంలో ముందుచూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది. చేపట్టే పనిలో అలసట పెరుగుతుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశి వారు బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఇతరులను కలుపుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు అధికంగా శారీరక శ్రమ పడాల్సి ఉంటుంది. బంధు, మిత్రులతో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో విజయావకాశాలున్నాయి.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు మిశ్రమ కాలం. కోపాన్ని తగ్గించుకుని కీలక వ్యవహారంలో ఆలోచించి అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. మొహమాటాలతో ఖర్చులు పెరుగుతాయి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో జాప్యం జరగకుండా ముందుచూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది. శారీరక శ్రమ పెరుగుతుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు మానసిక ధైర్యంతో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అధిక శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంది. సమాజంలో మంచి పేరు సిద్ధిస్తుంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు బంధుమిత్రులతో విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సొంతం చేసుకుంటారు. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని పెంచే విధంగా ఉంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

తొలి బంతికే సిక్స్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇలా
తొలి బంతికే సిక్స్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇలా
10th విద్యార్ధులకు 2025 అలర్ట్..పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే
10th విద్యార్ధులకు 2025 అలర్ట్..పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే
జూలై 3న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే
జూలై 3న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే
ఉగ్రవేటకు రంగం సిద్ధం.. నేడు పహల్గాంకు ఆర్మీ చీఫ్ రాక..!
ఉగ్రవేటకు రంగం సిద్ధం.. నేడు పహల్గాంకు ఆర్మీ చీఫ్ రాక..!
నా పని అయిపోయింది అనుకున్న! ఆక్సిడెంట్ పై ఫ్లింటాఫ్..
నా పని అయిపోయింది అనుకున్న! ఆక్సిడెంట్ పై ఫ్లింటాఫ్..
8 మ్యాచ్‌ల్లో 2 విజయాలు.. 3వ విజయం కోసం చెన్నై, హైదరాబాద్ పోరు
8 మ్యాచ్‌ల్లో 2 విజయాలు.. 3వ విజయం కోసం చెన్నై, హైదరాబాద్ పోరు
పాక్ కి గుణపాఠం చెప్పేందుకు వ్యూహాత్మకంగా భారత్ అడుగులు
పాక్ కి గుణపాఠం చెప్పేందుకు వ్యూహాత్మకంగా భారత్ అడుగులు
ఇంటర్‌లో ఫెయిల్.. UPSCసివిల్స్‌లో మాత్రం సత్తాచాటిన తెలుగు బిడ్డ!
ఇంటర్‌లో ఫెయిల్.. UPSCసివిల్స్‌లో మాత్రం సత్తాచాటిన తెలుగు బిడ్డ!
11 కోట్ల ప్లేయర్ ఔట్? చెన్నై మ్యాచ్‌కు SRH షాకింగ్ మార్పులు!
11 కోట్ల ప్లేయర్ ఔట్? చెన్నై మ్యాచ్‌కు SRH షాకింగ్ మార్పులు!
అక్షయ తృతీయ రోజున ఏర్పడనున్న శుభాయోగాలు.. చేయాల్సిన పరిహారాలు ఇవే
అక్షయ తృతీయ రోజున ఏర్పడనున్న శుభాయోగాలు.. చేయాల్సిన పరిహారాలు ఇవే