AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srawan Mas 2022: శ్రావణ మాసంలో ఈ నాలుగు రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం అపారం.. అందులో మీరున్నారా..

Srawan Mas 2022: ఈ సంవత్సరం శ్రావణ మాసం లక్ష్మీదేవికి ప్రత్యేక బంధం ఉంది. ఈ శ్రావణ మాసంలో  లక్ష్మీ దేవి ప్రత్యేక అనుగ్రహం కొన్ని రాశులపై ఉంటుంది. ఈ రాశుల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశులు ఏవో తెలుసుకుందాం.

Srawan Mas 2022: శ్రావణ మాసంలో ఈ నాలుగు రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం అపారం.. అందులో మీరున్నారా..
Goddess Lakshmi Blessings
Surya Kala
|

Updated on: Jul 12, 2022 | 9:44 AM

Share

Srawan Mas 2022: ఈ సంవత్సరం శ్రావణ మాసం జూలై 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ పవిత్ర మాసంలో శ్రావణ మంగళవారాలు, శుక్రవారాలలో పాటు శివుడిని పూజిస్తారు. ఈ మాసంలో శివుని ఆశీస్సులు మాత్రమే కాదు కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఉంటాయి. అవి ఏ రాశిలో ఈరోజు తెలుసుకుందాం..

ధనుస్సు – ఈ రాశి వారిపై లక్ష్మీదేవి విశేష అనుగ్రహం ఉంటుంది. ఈ రాశి వారు కెరీర్‌లో విజయం సాధిస్తారు. కొత్త, మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో కూడా పురోగతి ఉంటుంది. డబ్బుకు, తిండి గింజలకు కొరత ఉండదు. కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ మాసం చాలా మంచిది.

సింహ రాశి – జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఈ పవిత్ర మాసంలో ఆరోగ్యంగా ఉంటారు. కష్టపడితే ఫలితం ఉంటుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

తులారాశి – శ్రావణ మాసం తుల రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. జ్యోతిష్యం ప్రకారం ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సరస్వతీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మీరు రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది.

మిథునరాశి – మిధున రాశి వారికి కూడా ఈ మాసం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ మాసంలో ఎవరికైనా దానం చేస్తే ఎంతో ఫలితం ఉంటుంది. మీరు ఏదైనా కోర్టు కేసులో చిక్కుకుంటే, దాన్ని పరిష్కరించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఈ నెలలో డబ్బు సంపాదిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Follow Us
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?