Horoscope Today: ఈ రాశివారు చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి..!

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. వారి రాశి ఫలాలను బట్టి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు...

Horoscope Today: ఈ రాశివారు చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి..!
Horoscope Today
Follow us
Subhash Goud

|

Updated on: Jul 03, 2022 | 7:11 AM

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. వారి రాశి ఫలాలను బట్టి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి. రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. జూలై 3 (ఆదివారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  1. మేషరాశి: ప్రారంభించిన పనుల్లో తొందరపాటు పనికి రాదు. బంధుమిత్రుల సలహాలు, సూచనలు ఎంతో అవసరం. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.
  2. వృషభరాశి: శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారాలు కలిసి వస్తాయి. తోటివారిని కలుపుకొని పోవడం మంచి ఫలితాలు ఉంటాయి.
  3. మిథున రాశి: ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  4. కర్కాటక రాశి: మీమీ రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహ రాశి: అనుకోకుండా ఫలితాలు ఉంటాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇతరుల నుంచి సహాయం అందుతుంది.
  7. కన్య రాశి: మానసికంగా దృఢంగా ఉంటారు. కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది.
  8. తుల రాశి: ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఇతరుల నుంచి సాయం అందుకుంటారు.
  9. వృశ్చిక రాశి: బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తోటివారి నుంచి సహాయం అందుకుంటారు.
  10. ధనుస్సు రాశి: ధైర్యంతో ముందుకెళితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  11. మకర రాశి: తోటివారి సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. చేపట్టి పనులలో జాగ్రత్తలు తప్పనిసరి. కుటుంబ సభ్యులతో కలిసి ఉండటం మేలు జరుగుతుంది.
  12. కుంభ రాశి: అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కొన్ని పనుల వల్ల మీరు ఇబ్బందులు పడతారు. మానసిక చికాకులు పెరుగకుండా జాగ్రత్తగా ఉండాలి.
  13. మీన రాశి: బంధుమిత్రులను కలుపుకొనిపోవడం ఎంతో మంచిది. కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

(నోట్‌: రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?