Horoscope Today: వీరికి కొత్తవారితో స్నేహం చేయరాదు.. మంగళవారం రాశి ఫలాలు..

వీరు ఎక్కువగా దూర ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థానచలనం ఉంటుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు

Horoscope Today: వీరికి కొత్తవారితో స్నేహం చేయరాదు.. మంగళవారం రాశి ఫలాలు..
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 12, 2022 | 7:19 AM

మేష రాశి.. వీరు ఎక్కువగా దూర ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థానచలనం ఉంటుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల మద్ధతు లభిస్తుంది.

వృషభ రాశి.. ఈరోజు వీరు కొత్త పనులను ప్రారంభిస్తారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కోంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి.

మిథున రాశి.. ఈరోజు వీరికి అనవసర ఖర్చులు పెరగడంతో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఉద్యోగంలో స్థానచలన సూచనలున్నాయి. కుటుంబసభ్యులు, సన్నిహితులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంది.

కర్కాటక రాశి.. ఈరోజు వీరు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. సంఘంలో గౌరవ, మర్యాదల విషయంలో జాగ్రత్తలు అవసరం. రుణ బాధలు పెరుగుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలున్నాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.

సింహ రాశి.. ఈరోజు వీరు నూతన గృహ నిర్మాణం చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

కన్య రాశి.. ఈరోజు వీరు నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మానసికానందం పొందుతారు.

తుల రాశి.. ఈరోజు వీరు విందులు, వినోదాల్లో పాల్గోంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది.

వృశ్చిక రాశి.. వీరు కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. మానసిక ఆందోళన పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. సంఘంలో గౌరవ, మర్యాదల విషయంలో జాగ్రత్తలు అవసరం. సరైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి.

ధనుస్సు రాశి.. ఈరోజు వీరు దూర ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రలతో విరోధాలు ఏర్పడతాయి.

మకర రాశి.. ఈరోజు వీరు విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికాందోనళ తగ్గుతుంది.

కుంభ రాశి.. ఈరోజు వీరికి రుణ బాధాలు పెరుగుతాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అధికారులతో సన్నిహితంగా ఉండాలి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.

మీన రాశి.. ఈరోజు వీరు కుటుంబసభ్యులు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వారితో పరిచయం చేసుకోవద్దు.. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.

Note: రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం. 

Also Read: RRR Movie: ఆర్‌ఆర్ఆర్ నుంచి కొత్త అప్‌డేట్.. నాటు నాటు ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల చేసిన చిత్ర

యూనిట్..

New Movies In This Week: ఈ వారం థియేటర్‌లో సందడి చేయనున్న సినిమాలు.. ఆ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్..

Bloody Mary: ‘ప్రతి ఒక్కరిలోనూ మ‌న‌కు తెలియ‌ని మ‌రో మ‌నిషి ఉంటాడు’.. ఆసక్తిరేకెత్తిస్తోన్న ‘బ్లడీ మేరీ’ ట్రైలర్‌..

KGF 2: బాహుబలి 2 రికార్డులను కేజీఎఫ్‌ 2 తిరగరాస్తుందా.? యశ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!