Lunar Eclipse: ప్రేమ విషయంలో ఆందోళన చెందుతున్నారా.. ఈ చంద్రగ్రహణం ఈ రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుందట..

ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 18న సంభవించబోతోంది. ఈ ఏడాదికి ఇదే చివరి గ్రహణం. అయితే ఈ చంద్ర గ్రహణం అన్ని రాశులకు చెందిన వ్యక్తులపై భిన్నమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ గ్రహణం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతోంది, ముఖ్యంగా ప్రేమ విషయంలో లేదా దంపతుల మధ్య వివాదాల విషయంలో ఆందోళన చెందుతున్న వారికి ఈ గ్రహణం చాలా అదృష్టాన్ని తీసుకొస్తుందని చెబుతున్నారు జ్యోతిష్కులు.

Lunar Eclipse: ప్రేమ విషయంలో ఆందోళన చెందుతున్నారా.. ఈ చంద్రగ్రహణం ఈ రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుందట..
Lunar Eclipse
Follow us
Surya Kala

|

Updated on: Sep 10, 2024 | 7:11 AM

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.. ఎందుకంటే గ్రహణాలు అన్ని రాశులకు చెందిన వ్యక్తుల జీవితాల్లో మార్పులను తెస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి 25న హోలీ రోజున ఏర్పడింది. ఇక ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 18న సంభవించబోతోంది. ఈ ఏడాదికి ఇదే చివరి గ్రహణం. అయితే ఈ చంద్ర గ్రహణం అన్ని రాశులకు చెందిన వ్యక్తులపై భిన్నమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ గ్రహణం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతోంది, ముఖ్యంగా ప్రేమ విషయంలో లేదా దంపతుల మధ్య వివాదాల విషయంలో ఆందోళన చెందుతున్న వారికి ఈ గ్రహణం చాలా అదృష్టాన్ని తీసుకొస్తుందని చెబుతున్నారు జ్యోతిష్కులు.

చంద్ర గ్రహణ సమయం

  1. ఈసారి భాద్రపద మాసంలోని పౌర్ణమి రోజున సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ 18 ఉదయం 6:11 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 10:17 గంటలకు ముగుస్తుంది. కనుక రెండో చంద్రగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. సుతకాలం ఉండదు. అయితే ఈ గ్రహణ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది.
  2. వృషభ రాశి: ఈ చంద్ర గ్రహణం వృషభ రాశి వారికి శుభసూచకాలను తెస్తుంది. ఈ రాశి వారికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు ఉంటాయి. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తుల ప్రేమ జీవితం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో సామరస్యం పెరుగుతుంది. ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావం కనిపిస్తుంది.
  3. తులారాశి: ఈ ఏడాదిలో చివరి చంద్ర గ్రహణం తుల రాశి వారికి అదృష్టం తీసుకుని వస్తుంది. ఈ రాశి వారికి చంద్ర గ్రహణం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో ఈ రాశి వారికి వివాహాలలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ప్రేమిస్తున్న వారు అయితే పెళ్లి విషయంలో శుభవార్త వినే అవకాశం ఉంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
  4. వృశ్చికరాశి: వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణం చాలా మంచిది. ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో మాత్రమే కాదు ప్రేమ జీవితంలో గొప్ప విజయాన్ని పొందవచ్చు. ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

2024లో భారత క్రీడా రంగాన్ని కుదిపేసిన 5 వివాదాలు..
2024లో భారత క్రీడా రంగాన్ని కుదిపేసిన 5 వివాదాలు..
అవకాశం ఇస్తే వారుమారతారు నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి
అవకాశం ఇస్తే వారుమారతారు నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి
బాబోయ్‌.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి..
బాబోయ్‌.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి..
టీమిండియాను ట్రాప్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ట్రిక్‌
టీమిండియాను ట్రాప్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ట్రిక్‌
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!