AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kesineni Nani: అవసరం అయితే వందశాతం ఖాళీ చేయిస్తా.. కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు..

బెజవాడలో అన్నాదమ్ముల్ల మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అన్న ఒకటంటే.. తమ్ముడు రెండంటూ పాలిటిక్స్ ను మరింత హీటు పెంచుతున్నారు. విజయవాడలో టీడీపీ 60 శాతం ఖాళీ అవ్వడం ఖాయమంటూ వైసీపీ నేత కేశినేని నాని పేర్కొన్నారు. అవసరం అయితే వందశాతం ఖాళీ చేయిస్తాన్నారు.

Shaik Madar Saheb
|

Updated on: Jan 20, 2024 | 7:00 PM

Share

బెజవాడలో అన్నాదమ్ముల్ల మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అన్న ఒకటంటే.. తమ్ముడు రెండంటూ పాలిటిక్స్ ను మరింత హీటు పెంచుతున్నారు. విజయవాడలో టీడీపీ 60 శాతం ఖాళీ అవ్వడం ఖాయమంటూ వైసీపీ నేత కేశినేని నాని పేర్కొన్నారు. అవసరం అయితే వందశాతం ఖాళీ చేయిస్తాన్నారు. కేశినేని చిన్నివి ఉత్తరకుమార ప్రగల్భాలు అంటూ పేర్కొన్న నాని… తన స్థాయి చంద్రబాబు స్థాయి.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు పడితే వాళ్లకు సమాధానం ఇవ్వనంటూ. బుద్ధా వెంకన్న, కేశినేని చిన్నిపై నాని సెటైర్లు వేశారు. కాల్ మనీ వ్యాపారస్తుల మాటలకు స్పందించాల్సిన అవసరం తనకు లేదని.. తన గురించి మాట్లాడే వాళ్లు.. వాళ్ల స్థాయి ఏంటో తెలుసుకుంటే బాగుంటుందని కేశినేని నాని పేర్కొన్నారు.

కాగా.. టీడీపీని 60శాతం ఖాళీ చేస్తానని నాని చేసిన వ్యాఖ్యలకు కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. మీ వాళ్లనే మేం లాగేసుకుంటాం అంటూ ప్రతి సవాల్ చేశారు. తమ్ముడు అంతమాటంటే అన్న ఊరుకుంటారా.. మీకు అంత సీన్ లేదు అంటూ పేర్కొన్నారు కేశినేని నాని.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

90 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే..

మరికొన్ని రోజుల్లోనే పెళ్లి.. ఇంతలోనే..!

వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో

DRDOలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. నెలకు రూ.లక్షన్నర జీతం

వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు

పెళ్లికి కొద్ది గంటల ముందు నుంచి రద్దు వరకు అసలేం జరిగిందంటే?

మా నాన్న మోసం చేశాడంటున్న హీరోయిన్
మా నాన్న మోసం చేశాడంటున్న హీరోయిన్
బ్యాంకుల్లో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలు.. వడ్డీ రేట్లు ఇవే..

మరీ చీప్‌గా వాటి కోసం కొట్టుకోవడమేందిరా? బిగ్‌బాస్‌లో షాకింగ్ ఘటన

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 పరీక్ష తేదీ వచ్చేసింది.. ఇంతకీ ఎప్పుడంటే?
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 పరీక్ష తేదీ వచ్చేసింది.. ఇంతకీ ఎప్పుడంటే?
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?

హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో

ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో

అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో

బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో

మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో

తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?