Andhra Pradesh: పసిపాప భారమైందా..? ఆస్పత్రి టాయిలెట్‌లో అప్పుడే పుట్టిన ఆడ శిశువు..

గు పాశం మరచిపోయి ప్రవర్తించిందని మండిపడుతున్నారు. అమ్మ అన్న పదానికే మాయని మచ్చ తెచ్చిందంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.

Andhra Pradesh: పసిపాప భారమైందా..? ఆస్పత్రి టాయిలెట్‌లో అప్పుడే పుట్టిన ఆడ శిశువు..
Baby
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 07, 2023 | 7:11 PM

ఏ తల్లి కర్కాశత్వమో … మరే తల్లి పాపమో గానీ.. అభం శుభం తెలియని చిన్నారి మరుగుదొడ్డిలో కనిపించింది. తల్లి గర్భం నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చిన మరుక్షణమే మమకారానికి దూరమైంది. నవ మాసాలు మోసాక పేగు తెంచుకు పుట్టినందుకు ఆ తల్లి దూరం చేసి వెళ్లిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది ఈ అమానవీయ ఘటన. నవమాసాలు మోసి కన్నతల్లి అప్పుడే పుట్టిన పసికందును ఆస్పత్రి టాయిలెట్లో వదిలివెళ్లిన ఘటన అందరినీ కలచివేస్తోంది. అమ్మ ఒడిలో ఉండాల్సిన పసికందు, తల్లి పాలు తాగుతూ సేద తీరాల్సిన చిన్నారి మరుగుదొడ్డిలో, మురుగు వాసన మధ్య ఉన్న దృశ్యం అక్కడి స్థానికుల్ని కలచివేసింది. ఈ దారుణ ఘటన ఏపీలోని అల్లూరి జిల్లాలో జరిగింది.

అల్లూరి జిల్లా పాడేరు జిల్లా ఆసుపత్రిలో కనిపించిన ఈ దృశ్యం అందరినీ కలచివేసింది. గుక్క పెట్టి ఏడుస్తున్న ఆ చిన్నారిని చూసి చలించిన ఆసుపత్రి సిబ్బంది అక్కున చేర్చుకొని సపర్యాలు చేశారు. నవజాత శిశు కేంద్రానికి చిన్నారిని తరలించారు. ఆడపిల్లగా పుట్టడమే శాపమా అన్నట్టు మరో అవమానవీయ ఘటనను చూసి దిగ్భ్రాంతికి గురవుతున్నారు. జన్మనిచ్చిన ఆ మహిళ కర్కశత్వానికి చీత్కరిస్తున్నారు. పేగు పాశం మరచిపోయి ప్రవర్తించిందని మండిపడుతున్నారు. అమ్మ అన్న పదానికే మాయని మచ్చ తెచ్చిందంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!