AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరో సూర్య తండ్రిపై టీటీడీ కేసు

తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం చేసినవారిపై టీటీడీ పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఇలా తప్పుడు ప్రచారం చేసిన 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో తమిళ స్టార్ హీరో సూర్య తండ్రి నటుడు శివ కుమార్‌ కూడా ఉన్నారు.

హీరో సూర్య తండ్రిపై టీటీడీ కేసు
Sanjay Kasula
|

Updated on: Jun 06, 2020 | 5:31 PM

Share

తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం చేసినవారిపై టీటీడీ పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఇలా తప్పుడు ప్రచారం చేసిన 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో తమిళ స్టార్ హీరో సూర్య తండ్రి నటుడు శివ కుమార్‌ కూడా ఉన్నారు. తిరుమల దేవస్థానానికి వెళ్ళొద్దని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని శివకుమార్ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు. అంతటితో ఆగకుండా మరో కామెంట్ కూడా జోడించారు. తిరుమల కొండపై వీఐపీలు స్నానాలు లేకుండా దర్శనాలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అలాంటివారిని దగ్గర ఉండి దేవస్థానం అధికారులు దర్శనాలు చేయిస్తున్నారని కామెంట్ చేశారు శివకుమార్. అయితే ఈ విషయాలను టీటీడీ దృష్టికి తీసుకొచ్చారు తమిళనాడుకు చెందిన మయ్యన్ అనే ఓ భక్తుడు.

Follow Us
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు