ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ సమ్మె తీవ్ర స్థాయికి చేరింది. ఖమ్మం డిపోకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే డ్రైవర్ పోట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆయన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తొంభై శాతం గాయాలైన శ్రీనివాస్‌రెడ్డికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం శ్రీనివాస్‌ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రి వద్దకు ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున చేరుకుని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించిన కార్మికులు […]

ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
Follow us

| Edited By:

Updated on: Oct 12, 2019 | 7:46 PM

ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ సమ్మె తీవ్ర స్థాయికి చేరింది. ఖమ్మం డిపోకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే డ్రైవర్ పోట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆయన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తొంభై శాతం గాయాలైన శ్రీనివాస్‌రెడ్డికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం శ్రీనివాస్‌ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రి వద్దకు ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున చేరుకుని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించిన కార్మికులు ఆందోళనకు దిగారు. అదేసమయంలో అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సును అడ్డుకుని.. అద్దాలను ధ్వంసం చేశారు.

Latest Articles
అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ
అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ
'కూటమి మేనిఫెస్టోలో మోదీ, పవన్ ఫోటోలు మాయం'.. మాజీమంత్రి
'కూటమి మేనిఫెస్టోలో మోదీ, పవన్ ఫోటోలు మాయం'.. మాజీమంత్రి
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..