AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైకోర్టు కీల‌క నిర్ణ‌యంః లాక్‌డౌన్ మ‌రోసారి పొడిగింపు!

క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో హైకోర్టు కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. తెలంగాణ న్యాయ వ్య‌వ‌స్థలో లాక్‌డౌన్‌ను మ‌రోసారి పొడిగించింది.

హైకోర్టు కీల‌క నిర్ణ‌యంః లాక్‌డౌన్ మ‌రోసారి పొడిగింపు!
Jyothi Gadda
|

Updated on: Jun 09, 2020 | 5:35 PM

Share

క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో హైకోర్టు కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. తెలంగాణ న్యాయ వ్య‌వ‌స్థ లాక్‌డౌన్‌ను మ‌రోసారి పొడిగించింది. కోర్టులు, ట్రైబ్యున‌ళ్ల లాక్‌డౌన్‌ను జూన్ 28 వ‌ర‌కు పొడిగిస్తూ….హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అత్య‌వ‌స‌ర‌, తుది విచార‌ణ కేసులు వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా విచారించాల‌ని జిల్లా కోర్టుల‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. రెండు వైపుల లాయ‌ర్లు ప్ర‌త్య‌క్ష విచార‌ణ కోరితే జ్యుడిషియ‌ల్ అకాడ‌మీలో ఏర్పాటు చేసుకోవ‌చ్చ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

జిల్లా, మేజిస్ట్రేట్‌ కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్‌డౌన్‌ ఈ నెల 14 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర, కుటుంబ వివాదాలకు సంబంధించిన కేసులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేపట్టాలని సూచించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇతర జిల్లాల్లో నేరుగా పిటిషన్లను దాఖలు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. కోర్టుల్లో మాస్కులు, శానిటైజేషన్‌ వంటి జాగ్రత్తలు త‌ప్ప‌క పాటించాల‌ని హైకోర్టు… కోర్టులను ఆదేశించింది.

Follow Us
ఆర్టీసీకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. రూ.15 వేల ఫైన్!
ఆర్టీసీకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. రూ.15 వేల ఫైన్!
బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్
బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..
మంత్ ఎండ్‌లో డీమార్ట్‌కు వెళ్తే ఇన్ని ప్రయోజనాలా?
మంత్ ఎండ్‌లో డీమార్ట్‌కు వెళ్తే ఇన్ని ప్రయోజనాలా?
గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? ఇలా చేస్తే లాభాలే..జ
గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? ఇలా చేస్తే లాభాలే..జ
వైభవ్ సూర్యవంశీ కాదు.. టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ ఇతడే
వైభవ్ సూర్యవంశీ కాదు.. టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ ఇతడే
గూగుల్‌లో జాబ్ అప్లై చేస్తున్నారా..?3 సీక్రెట్‌ టిప్స్ మీ కోసమే!
గూగుల్‌లో జాబ్ అప్లై చేస్తున్నారా..?3 సీక్రెట్‌ టిప్స్ మీ కోసమే!
వర్షాల విధ్వంసం.. గుజరాత్‌లో వరదల బీభత్సం!
వర్షాల విధ్వంసం.. గుజరాత్‌లో వరదల బీభత్సం!
పాన్ కార్డు పోగొట్టుకున్నారా..? డూప్లికేట్ కార్డు పొందటం ఎలా..?
పాన్ కార్డు పోగొట్టుకున్నారా..? డూప్లికేట్ కార్డు పొందటం ఎలా..?