జనసేన ఆఫీసు కాదు.. ఇక బార్ అండ్ రెస్టారెంట్

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని జనసేన పార్టీ కార్యాలయం ఖాళీ అయ్యింది. నగర శివారులోని గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డులో ఈ కార్యాలయం ఉండగా.. ఇటీవల యజమానికి కార్యాలయ భవనాన్ని తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా భవన యజమాని టూలెట్ బోర్డును పెట్టాడు. ఇక ఈ ఆఫీసును బార్ అండ్ రెస్టారెంట్‌కు అద్దెకు ఇస్తానని యజమాని అందులో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది మార్చిలో ఈ కార్యాలయాన్ని జనసేన పార్టీ నేతలు ప్రారంభించారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన […]

జనసేన ఆఫీసు కాదు.. ఇక బార్ అండ్ రెస్టారెంట్
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2019 | 9:45 AM

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని జనసేన పార్టీ కార్యాలయం ఖాళీ అయ్యింది. నగర శివారులోని గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డులో ఈ కార్యాలయం ఉండగా.. ఇటీవల యజమానికి కార్యాలయ భవనాన్ని తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా భవన యజమాని టూలెట్ బోర్డును పెట్టాడు. ఇక ఈ ఆఫీసును బార్ అండ్ రెస్టారెంట్‌కు అద్దెకు ఇస్తానని యజమాని అందులో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది మార్చిలో ఈ కార్యాలయాన్ని జనసేన పార్టీ నేతలు ప్రారంభించారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఓటమి అనంతరం పలువురు నాయకులు ఆ పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లోనూ పార్టీ కార్యాలయాలు మూతపడిన విషయం తెలిసిందే.

Latest Articles
ఈ పండుని వదలకండి.. పోషకాలతో ఫుల్ ఆరోగ్యం..!
ఈ పండుని వదలకండి.. పోషకాలతో ఫుల్ ఆరోగ్యం..!
డ్రగ్స్ కేసులో బుజ్జిగాడు హీరోయిన్‏కు ఊరట..
డ్రగ్స్ కేసులో బుజ్జిగాడు హీరోయిన్‏కు ఊరట..
అటవీశాఖ అధికారులను ముప్పతిప్పలు పెడుతున్న చిరుత...! ఎక్కడంటే
అటవీశాఖ అధికారులను ముప్పతిప్పలు పెడుతున్న చిరుత...! ఎక్కడంటే
వేణు చిరునవ్వుతో మూవీ హీరోయిన్ ఇలా మారిందేంటీ..?
వేణు చిరునవ్వుతో మూవీ హీరోయిన్ ఇలా మారిందేంటీ..?
మైదానంలో సిక్సుల వర్షం.. టీ20 ప్రపంచకప్‌లో రికార్డుల మోత..
మైదానంలో సిక్సుల వర్షం.. టీ20 ప్రపంచకప్‌లో రికార్డుల మోత..
రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది.. లాంచింగ్ ఎప్పుడంటే..
రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది.. లాంచింగ్ ఎప్పుడంటే..
రూ. 33 కోట్లు గెలిచాడు సంతోషంతో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి
రూ. 33 కోట్లు గెలిచాడు సంతోషంతో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి
అరెకరం భూమి ఉంటే చాలు.. ఈ చిన్న ఐడియాతో నెలనెలా ఆదాయానికి..
అరెకరం భూమి ఉంటే చాలు.. ఈ చిన్న ఐడియాతో నెలనెలా ఆదాయానికి..
బాధ లేకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ 4 పనులు చేస్తే చాలు.!
బాధ లేకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ 4 పనులు చేస్తే చాలు.!
రాజ్, కావ్యల శోభనానికి అంతా సిద్ధం.. నాకు నువ్వు కావాలి కళావతి..
రాజ్, కావ్యల శోభనానికి అంతా సిద్ధం.. నాకు నువ్వు కావాలి కళావతి..