నేటి నుంచి తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు.. పూర్తి వివరాలివే

ఇవాళ్టి నుంచి తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. బుధవారం, గురువారం, శుక్రవారం, సోమవారం ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు

నేటి నుంచి తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు.. పూర్తి వివరాలివే
Follow us

| Edited By:

Updated on: Sep 09, 2020 | 7:21 AM

EAMCET Telangana News: ఇవాళ్టి నుంచి తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. బుధవారం, గురువారం, శుక్రవారం, సోమవారం ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా రెండు సెషన్స్‌లో ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎంసెట్ పరీక్ష జరగనుంది. ఇందుకోసం మొత్తం 102 సెంటర్లను సిద్ధం చేయగా.. అందులో  79 తెలంగాణలో, 23 ఏపీలో ఉన్నాయి. 1,43,165 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

ఇక కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వాడాలని సూచించారు. నిమిషం అలస్యమైనా ఎంట్రీ ఉండదని అధికారులు తెలిపారు.గంటన్నర ముందు నుంచే పరీక్ష హాల్లోకి విద్యార్థులను అనుమతిని ఇస్తారని వివరించారు. ఇక అభ్యర్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని ఎంసెట్ అధికారులు తెలిపారు. పాజిటివ్ ఉన్న విద్యార్థుల కోసం మరోసారి పరీక్ష నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.

Read More:

Breaking: ‘మౌనరాగం’ సీరియల్‌‌ నటి శ్రావణి ఆత్మహత్య

అమీర్‌పేట్‌ సెంటర్‌లో డ్రగ్స్ .. బంటి గ్యాంగ్ దొరికింది

Latest Articles
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట
ఏపీ, దేశంలో ఎన్డీయే గెలుపు ఖాయం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే.!
ఏపీ, దేశంలో ఎన్డీయే గెలుపు ఖాయం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే.!
కలలో పాము కనిపించిందా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
కలలో పాము కనిపించిందా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
'తనను ఉండకుండా చేయాలన్నది కూటమి లక్ష్యం..'
'తనను ఉండకుండా చేయాలన్నది కూటమి లక్ష్యం..'