AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,296 కొత్త కేసులు.. 10 మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 2,296 కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,296 కొత్త కేసులు.. 10 మరణాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 23, 2020 | 9:04 AM

Share

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 2,296 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,77,070 కు చేరింది. 24 గంటల్లో 10 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,062కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 2,062మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,46,135 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 29,873 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 55,892  పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 26,28,897 కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 321, ఆదిలాబాద్ 18, భద్రాద్రి కొత్తగూడెం 77, జగిత్యాల్‌ 50, జనగాం 36, జయశంకర్ భూపాలపల్లి 11, జోగులమ్మ గద్వాల్‌ 21, కామారెడ్డి 77, కరీంనగర్‌ 136, ఖమ్మం 69, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 16, మహబూబ్‌ నగర్‌ 31, మహబూబాబాద్‌ 72, మంచిర్యాల్‌ 37, మెదక్‌ 23, మేడ్చల్ మల్కాజ్‌గిరి 173, ములుగు 24, నాగర్‌ కర్నూల్‌ 36, నల్గొండ 155, నారాయణ్‌పేట్‌ 6, నిర్మల్‌ 19, నిజామాబాద్‌ 82, పెద్దంపల్లి 40, రాజన్న సిరిసిల్ల 67, రంగారెడ్డి 217, సంగారెడ్డి 81, సిద్ధిపేట్‌ 92, సూర్యాపేట 73, వికారాబాద్‌ 23, వనపర్తి  37, వరంగల్‌ రూరల్‌ 30, వరంగల్‌ అర్బన్‌ 99, యాద్రాది భువనగిరి 47 కేసులు నమోదయ్యాయి.

Read More:

ఇకపై తెలుగులో అమెజాన్

Bigg Boss 4: టాస్క్ ఎఫెక్ట్‌.. కెమెరాలకు దిండ్లు పెట్టి బయటే పని కానిచ్చేసిన భామలు

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు