AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్దపల్లి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో ప్రమాదం -నలుగురు మృతి

రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుగుతున్న వేళ సింగరేణిలో విషాదం చోటు చేసుకుంది. పెద్దపల్లిజిల్లా పెద్దపల్లి ఓపీసీ1లో ఈ ప్రమాదం జరిగింది.

పెద్దపల్లి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో ప్రమాదం -నలుగురు మృతి
Balaraju Goud
| Edited By: |

Updated on: Jun 02, 2020 | 12:24 PM

Share

రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుగుతున్న వేళ సింగరేణిలో విషాదం చోటు చేసుకుంది. పెద్దపల్లిజిల్లా పెద్దపల్లి ఓపీసీ1లో ఈ ప్రమాదం జరిగింది. ఓపెన్ కాస్ట్ గనిలో జరిపిన బ్లాస్టింగ్ లో ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఓతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు రాకేష్, శంకర్, భీమయ్య, ప్రవీణ్ లుగా గుర్తించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన వెంటనే సింగరేణి అధికారులు అక్కడికి చేరుకొని, వివరాలు సేకరిస్తున్నారు.

Follow Us
ఈ ఒక్క నియమం చాలు.. లక్ష్మీదేవి మీ ఇంట తిష్టవేసుకుని ఉంటుంది!
ఈ ఒక్క నియమం చాలు.. లక్ష్మీదేవి మీ ఇంట తిష్టవేసుకుని ఉంటుంది!
రెండుసార్లు చేజేతులా మంత్రి పదవిని చేజార్చుకున్న కొండా సురేఖ
రెండుసార్లు చేజేతులా మంత్రి పదవిని చేజార్చుకున్న కొండా సురేఖ
ముంబై కెప్టెన్‎గా సూర్యా భాయ్ ఖరారు
ముంబై కెప్టెన్‎గా సూర్యా భాయ్ ఖరారు
టెక్ ఉద్యోగాల్లో భారీ కోతలు.. 8 నెలల్లో.. 1.23 లక్షల మంది ఔట్!
టెక్ ఉద్యోగాల్లో భారీ కోతలు.. 8 నెలల్లో.. 1.23 లక్షల మంది ఔట్!
ఇంట్లో ఒకే సబ్బు వాడుతున్నారా? ఇది తెలిస్తే వెంటనే ఆపేస్తారు!
ఇంట్లో ఒకే సబ్బు వాడుతున్నారా? ఇది తెలిస్తే వెంటనే ఆపేస్తారు!
రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ కీ మెంబర్స్!
రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ కీ మెంబర్స్!
ఇప్పుడున్న వారిలో అతడిని మించిన నటుడు ఇంకా పుట్టలేదు..
ఇప్పుడున్న వారిలో అతడిని మించిన నటుడు ఇంకా పుట్టలేదు..
‘అచ్యుతం కేశవం' తొలిసారిగా తెలుగులో.. టీవీ9 ఎక్స్‌క్లూజీవ్
‘అచ్యుతం కేశవం' తొలిసారిగా తెలుగులో.. టీవీ9 ఎక్స్‌క్లూజీవ్
చలిలోనూ రాత్రిపూట చెమటలా? ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకండి!
చలిలోనూ రాత్రిపూట చెమటలా? ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకండి!
కృష్ణుడి కిరీటంలో నెమలి ఈకకే ఎందుకంత ప్రత్యేకత? అసలు కారణం ఇదే!
కృష్ణుడి కిరీటంలో నెమలి ఈకకే ఎందుకంత ప్రత్యేకత? అసలు కారణం ఇదే!