AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: సీనియర్ సిటీజన్లకు టీటీడీ గుడ్ న్యూస్.. ఆ టికెట్ల విడుదలపై కీలక ప్రకటన..

సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్త అందించింది. వారి కోటా కింద నవంబర్ నెల ఆన్‌లైన్ దర్శనం టికెట్లను..

TTD: సీనియర్ సిటీజన్లకు టీటీడీ గుడ్ న్యూస్.. ఆ టికెట్ల విడుదలపై కీలక ప్రకటన..
Tirumala Srivari Temple
Ravi Kiran
|

Updated on: Oct 25, 2022 | 5:15 PM

Share

సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్త అందించింది. వారి కోటా కింద నవంబర్ నెల ఆన్‌లైన్ దర్శనం టికెట్లను అక్టోబర్ 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ పేర్కొంది. మరోవైపు అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల ప్రత్యేక దర్శనం టికెట్లు(రూ. 300), తిరుమల అకామిడేషన్ డిసెంబర్ కోటాను ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. వాస్తవానికి ఈ టికెట్లను అక్టోబర్ 27న విడుదల చేయాల్సి ఉండగా.. భక్తుల సౌకర్యార్ధం ఒక్క రోజు ముందుగా రిలీజ్ చేయబోతున్నారు.

సీనియర్‌ సిటిజన్స్‌, దివ్యాంగులు దర్శనం కోసం ఎలా బుక్‌ చేసుకోవాలి..?

  • టికెట్‌ ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలి
  • వయో పరిమితి 65 సంవత్సరాలకుపైగా
  • ఐడీ ఫ్రూప్‌గా ఆధార్‌ కార్డు ఉండాలి
  • ఉచితంగా దర్శన టికెట్‌
  • సీనియర్‌ సిటిజన్‌ వెంట ఒక వ్యక్తికి అనుమతి (ఎవరి సహాయం లేకుండా ఉండకపోతే, నిలబడకపోతే)
  • అటెండర్‌గా జీవిత భాగస్వామికి మాత్రమే అనుమతి
  • 80 ఏళ్లు దాటిన వారి సహాయకులకు కూడా అనుమతి

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!