టీటీడీ గదుల బుకింగ్ విధానంలో మార్పులు.. ఏంటంటే..?
తిరుమల తిరుపతి దేవస్థానం రూమ్స్ బుకింగ్ విధానంలో మార్పులు చేయనుంది. ఇక నుంచి అద్దె గదులను ముందస్తుగా బుక్ చేసుకునే భక్తులు… కాషన్ డిపాజిట్ చెల్లించే విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. దీంతో ఇకనుంచి గదులు తీసుకోవాలంటే ముందుగా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అయితే గదులు ఖాళీ చేసే సమయంలో కాషన్ డిపాజిట్ అమౌంట్ తిరిగి ఇవ్వనున్నారు. ఈ నెలాఖరు నాటికి ఆఫ్‌లైన్ బుకింగ్ విధానంలోనూ.. దీనిని అమలు చేసేందుకు టీటీడీ సిద్ధమైంది.