Bheemla Nayak: వివాదంలో భీమ్లానాయక్.. మా మనోభావాలు దెబ్బతిన్నాయి… ఆ సన్నివేశం తొలగించండని ఫిర్యాదు

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రానా(Rana) హీరోలుగా సాగర్ కే(Sagar) దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ "భీమ్లానాయక్" మూవీ మహాశివరాత్రి కానుకగా తెలుగు ప్రేక్షకుల..

Bheemla Nayak: వివాదంలో భీమ్లానాయక్.. మా మనోభావాలు దెబ్బతిన్నాయి... ఆ సన్నివేశం తొలగించండని ఫిర్యాదు
Bhimla Nayak
Follow us
Surya Kala

|

Updated on: Mar 01, 2022 | 10:51 AM

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రానా(Rana) హీరోలుగా సాగర్ కే(Sagar) దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ “భీమ్లానాయక్” మూవీ మహాశివరాత్రి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. అయితే తాజాగా భీమ్లానాయక్ మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో తమ మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలను చిత్రీకరించారని ఆంధప్రదేశ్ లోని కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఎం.పురుషోత్తం తెలిపారు. అంతేకాదు తమ మనోభావాలను కించపరిచేలా చిత్రీకరించిన ఒక సన్నివేశం చిత్రం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు పురుషోత్తం ఫిర్యాదు చేశారు.

పవన్ కళ్యాణ్ , రానా మధ్య ఓ ఫైటింగ్ సీన్ లో చిత్రీకరించిన సన్నివేశం కుమ్మరులను కించపరిచేలా ఉందని పురుషోత్తం మీడియాతో చెప్పారు. పవన్, రానా ల మధ్య వచ్చే ఫైటింగ్ సన్నివేశంలో రానా కుమ్మరి చక్రాన్ని కాలితో తన్ని… దానిని తీసుకుని పవన్ పై దాడి చేసినట్లు చూపించారు. అయితే తాము కుమ్మరి చక్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తామని.. దానిని కాలితో తన్నినట్లు చూపించడం తమను కించపరచమే కాదు.. కుమ్మరుల మనోభావాలను దెబ్బతీసిన విధంగా ఉందని వ్యాఖ్యానించారు. అందుకనే ఈ సన్నివేశం సినిమా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోలేని తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. భీమ్లా నాయక్ హీరోలైన పవన్, రానా, దర్శకుడు సాగర్, నిర్మాత చినబాబు పై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.

మరోవైపు భీమ్లా నాయక్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజై.. సూపర్ హిట్ టాక్ తో విజయవంతంగా దూసుకుపోతుంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Also Read:

 చెర్రీ, శంకర్ మూవీకి లీకుల బెడద..తాజా లుక్‌లో తండ్రిని తలపిస్తున్న తనయుడు..రుద్రవీణ ఫ్లేవర్ అంటూ టాక్

మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!