AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Tenth Exams: ఏపీలో పది పరీక్షలు వాయిదా పడే అవకాశం.? కారణం ఇదేనా.!

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా జూన్ 7వ తేదీ...

AP Tenth Exams: ఏపీలో పది పరీక్షలు వాయిదా పడే అవకాశం.? కారణం ఇదేనా.!
Ravi Kiran
|

Updated on: May 25, 2021 | 8:49 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా జూన్ 7వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కావాల్సి ఉండగా.. నెల రోజుల పాటు వాయిదా వేయాలంటూ పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రెండు లేదా మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు.

రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ వరకు కర్ఫ్యూ అమలులో ఉండటం, అలాగే కొన్ని పాఠశాలలు క్వారంటైన్ కేంద్రాలుగా మార్పు చెందటంతో.. ఈ పరిస్థితుల్లో పరీక్షలకు ఏర్పాటు చేయడం కష్టతరమని విద్యాశాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. అలాగే పది పరీక్షలపై వివిధ రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలను సైతం అందులో ప్రస్తావించింది.

ఇదిలా ఉంటే ఒకవేళ పరీక్షలు వాయిదా పడితే.. భవిష్యత్తులో తీసుకునే నిర్ణయం కోసం అధికారులు ముందుగానే ఇంటర్నల్ మార్కులు నమోదు చేసే పనిలో పడ్డారు. కాగా, ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరాఖండ్, హరియానా, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు పది పరీక్షలను రద్దు చేయగా.. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గోవా, రాజస్తాన్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Also Read:

చిరుత, పైథాన్ మధ్య భీకర పోరు.. గగుర్పొడిచే వైరల్ వీడియో.. విజేత ఎవరో తెలుసా.!

మందు గ్లాస్‌తో మతిపొగొట్టిన బుడ్డొడు… నెటిజన్లు ఫిదా.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!

పెళ్లికి ముందు ఆ నటితో విరాట్ కోహ్లీ ఎఫైర్.. ఆమె ఎవరంటే.!

వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? అయితే డేంజరే.! ఏవి పెట్టాలో తెలుసుకోండి.!

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..